పార్వతి విజయం
స్వరూపం
పార్వతి విజయం (1962 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | రాజా నేనే |
---|---|
నిర్మాణం | అబ్బూరి నరసయ్య చౌదరి |
సంగీతం | బి.గోపాలం |
సంభాషణలు | మద్దిపట్ల సూరి |
నిర్మాణ సంస్థ | విజయలక్ష్మి ఫిలింస్ |
భాష | తెలుగు |
పార్వతి విజయం 1962, ఆగష్టు 2న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. విజయలక్ష్మీ ఫిలింస్ బ్యానర్‌పై అబ్బూరి నరసయ్య చౌదరి ఈ సినిమాను నిర్మించాడు.
నటీనటులు
[మార్చు]- త్రిలోక కపూర్
- సులోచన
- జీవన్
- వసంత్ రావ్ పహిల్వాన్
- కమల్ కపూర్
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: రాజా
- సంగీతం: బి. గోపాలం
- నిర్మాత: అబ్బూరి నరసయ్య చౌదరి
పాటలు
[మార్చు]ఈ చిత్రంలోని పాటలకు బి.గోపాలం సంగీతం అందించగా, బి.గోపాలం, ఘంటసాల, పి.సుశీల, జిక్కి, ఎ.పి.కోమల మొదలైనవారు పాడారు.[1]
క్ర.సం | పాట | గాయకులు | గీత రచన |
---|---|---|---|
1 | ఉమా మహేశు లాడగసోద్యం చూచిననుగా కైలాసం | బి.గోపాలం | |
2 | ఓహో నయనాలే విరిసే సుమమాలు ఓ రాజా | జిక్కి | |
3 | జయ జయ శంబో జయ మహాదేవా | బి.గోపాలం, ఎ.పి.కోమల బృందం |
తాండ్ర సుబ్రహ్మణ్యం |
4 | నాగ లేవరా తూగవేలరా | ఘంటసాల | తాండ్ర సుబ్రహ్మణ్యం |
5 | పరమేశా ఈశా మన్నింపవేలా కృపలేదాయే | పి.సుశీల | |
6 | ప్రణయాన పాడకే ఓ మనసా క్షణమైన వినని | జిక్కి | |
7 | శాంతిధామమౌ పుణ్యభూమికి పాపిష్టి కాలం | పి.సుశీల | |
8 | సర్వజగతి గతి లోకాల స్దితి పరిశోధించనీ | పి.సుశీల | |
9 | సామి నిన్నే ప్రేమింతు నేనే నీవోయి | జిక్కి |
మూలాలు
[మార్చు]- ↑ కొల్లూరు భాస్కరరావు. "పార్వతి విజయం -1962(డబ్బింగ్)". ఘంటసాల గళామృతము. కొల్లూరు భాస్కరరావు. Archived from the original on 1 ఫిబ్రవరి 2020. Retrieved 1 February 2020.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)