పతిభక్తి (1943 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పతిభక్తి
(1943 తెలుగు సినిమా)

పతిభక్తి సినిమా పోస్టర్
దర్శకత్వం పి.ఎన్.శ్రీనివాసరావు
తారాగణం పి. ఎస్. శ్రీనివాసరావు, బి.టి. మూర్తి, మేడూరి సుబ్బారావు, దాసరి సుబధ్ర, లలిత, టి. శాంతాదేవి
గీతరచన జంపన
సంభాషణలు జంపన
నిర్మాణ సంస్థ బొంబాయి స్టుడియోస్ లిమిటెడ్
భాష తెలుగు

పతిభక్తి 1943 లో విడుదలైన తెలుగు సినిమా.[1]

పాటలు

[మార్చు]
  1. ఏమోయి కోయిలా రావోయి కోయిలా ఆటలలో పాటలలో - లీలాకుమారి
  2. ఏలనే కోయిలా ఈ వేళ నీ గోల పడచుతనమేలనే - దాసరి సుబధ్ర
  3. కష్టసుఖములు సృష్టిలో కలసియుండు (పద్యం) - కె. సూర్యనారాయణ
  4. జయమేదో వేగనవేరా యశమేదో వేగనవేరా - శ్రీనివాసరావు
  5. నా బ్రతుకే యిటులాయె జగతి ఏదిగతి - శ్రీనివాసరావు
  6. నేవెలిపోతా రేపల్లెకు బావా హ హ హ మొగుడొద్దు -
  7. పతియే సతికిల గతియౌ శుభావహమౌ - శ్రీనివాసరావు, దాసరి సుబధ్ర
  8. ప్రేమ మయమీ జగతీ ఆహా హృదయమ్ము పొంగెను - దాసరి సుబధ్ర
  9. ప్రేమలు పొంగే వెన్నల నిండే ప్రేమమయామృత - శ్రీనివాసరావు, టి. శాంతాదేవి

మూలాలు

[మార్చు]