హంతకుని హత్య
స్వరూపం
| హంతకుని హత్య (1967 తెలుగు సినిమా) | |
| నిర్మాణ సంస్థ | కౌముది ఫిల్మ్స్ |
|---|---|
| భాష | తెలుగు |
హంతకుని హత్య 1967 సెప్టెంబరు 21న విడుదలైన తెలుగు సినిమా సుజాతా పిలింస్ బ్యానర్ పై పి.బాబ్జీ నిర్మించిన ఈ సినిమాకు జె.పి.చంద్రబాబు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు ఎం.ఎస్.విశ్వనాథన్, పామర్తి సంగీతాన్నందించారు. [1]
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: జె.పి.చంద్రబాబు
- సంగీతం: ఎం.ఎస్.విశ్వనాథన్- పామర్తి
- నిర్మాత: పి.బాబ్జీ
- నిర్మాణ సంస్థ: సుజాత ఫిలింస్
- విడుదల:21:09:1967.
మూలాలు
[మార్చు]- ↑ "Hanthakuni Hatya (1967)". Indiancine.ma. Retrieved 2020-08-25.
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |