గాంధారి గర్వభంగం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గాంధారి గర్వభంగం
(1959 తెలుగు సినిమా)
Gandhari garvabhangam.jpg
దర్శకత్వం రాజా ఠాగూర్
తారాగణం సులోచన,
అనంత కుమార్ ,
విశ్వాస్ కుంతే
సంగీతం పామర్తి,
సుధీర్ ఫడ్కే
నిర్మాణ సంస్థ శ్రీ కృష్ణసాయి ప్రొడక్షన్స్
భాష తెలుగు

గాంధారి గర్వభంగం ఒక డబ్బింగ్ సినిమా. ఇది 1959 జూన్ 25న విడుదలైన బ్లాక్ అండ్ వైట్ చలన చిత్రం. శ్రీకృష్ణసాయి ప్రొడక్షన్స్ పతాకంపై ఎర్ర అప్పారావు నిర్మించిన ఈ సినిమాకు రాజా ఠాగూర్ దర్శకత్వం వహించాడుయ్. అనంత కుమార్, విశ్వాస్ కుంతే, రత్నమాల ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు పామర్తి, సుధీర్ ఫడికే లు సంగీతాన్నందించారు.[1] ఈ చిత్రాన్ని వి.వి.సుబ్బయ్య సమర్పించాడు.

తారాగణం[మార్చు]

 • అనంతకుమార్
 • విశ్వాస్ కుంతే
 • రత్నమాల
 • షాహు మోదక్
 • నానా పాలిస్కార్
 • మాస్ట్ర్ విజయ దుగ్గల్
 • మాస్టర్ నరేంద్ర భండారి
 • సులోచనా లట్కర్

పాటలు[మార్చు]

 1. ఆయేనే అరుణోదయ వేళ వేదమంత్ర పారాయణ చేసే - రావు బాలసరస్వతి దేవి
 2. పదునాలుగు లోకముల ఎదురేలేదే.. మనుష్యుడిల మహానుభావుడే - ఘంటసాల బృందం
 3. ముక్తిని చూపించుము శక్తిని దీపించుము .. జై ఆర్యదేవతా జై సూర్యదేవతా - ఘంటసాల బృందం

వనరులు[మార్చు]

మూలాలు[మార్చు]

 1. "Gandhari Garvabangam (1959)". Indiancine.ma. Retrieved 2021-04-14.