Jump to content

వీరజగ్గడు

వికీపీడియా నుండి
వీరజగ్గడు
(1960 తెలుగు సినిమా)
నిర్మాణం యర్రా అప్పారావు
తారాగణం కృష్ణకుమారి,
జబీన్,
మిను ముంతాజ్,
జైరాజ్,
చంద్రశేఖర్
సంగీతం పామర్తి
గీతరచన ఆరుద్ర
సంభాషణలు ఆరుద్ర
నిర్మాణ సంస్థ శ్రీ కృష్ణసాయి ఫిలింస్
భాష తెలుగు

వీరజగ్గడు 1960, జూలై 22న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. యర్రా అప్పారావు నిర్మించిన ఈ చిత్రానికి దర్శకుడు చంద్రకాంత్. జైరాజ్, జబీన్ , చంద్రశేఖర్ , తివారీ, ముఖ్య తారాగణం. ఈ చిత్రానికి సంగీతం పామర్తి అందించారు.

నటీనటులు

[మార్చు]
  • జైరాజ్
  • జబీన్
  • చంద్రశేఖర్
  • తివారి
  • మారుతి
  • మినుముంతాజ్
  • షీలావాజ్

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: చంద్రకాంత్
  • సంగీతం: పామర్తి
  • గీత రచన: ఆరుద్ర
  • కూర్పు: బండి గోపాలరావు
  • ఛాయాగ్రహణం: విష్ణుకుమార్ జోషి

పాటలు

[మార్చు]

ఈ చిత్రంలోని పాటలను ఆరుద్ర రచించగా, పామర్తి సంగీతాన్ని అందించాడు.[1]

క్ర.సం. పాట గాయకులు
1 కన్ను కన్ను కలసిన వన్నెకాని తలచి అదిరెను హాయ్ పి. సుశీల
2 నేటి దినం పడచుదనం పండుగ చేసే నాదు మొదటి వలపు ఎ.పి. కోమల
3 పాడుకోనవోయ్ ఈనాడు పండుగోయ్ సరసల్లాపాలు మనవే కదా
4 లోకమున పుణ్యజనులు భూమాత కానుపే దుర్మార్గులైన వారు పి. సుశీల
5 ప్రియముగా మదిరమ్మునే ఈ రాతిరి ఎన్నడైనా లేదుగా ఎ.ఎం. రాజా, పి. సుశీల
6 ఓ చూపులు కలిసిన రాజా ప్రేమించును నిను యువరాణి పి. సుశీల, ఎ.ఎం. రాజా
7 ఓ నెర నెర జాణా హాయ్ ఓ నెరనెర జాణా నా జతగాడా జిక్కి

మూలాలు

[మార్చు]
  1. కొల్లూరి భాస్కరరావు. "వీరజగ్గడు - 1960 (డబ్బింగ్)". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Archived from the original on 9 ఫిబ్రవరి 2020. Retrieved 9 February 2020.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)