యర్రా
Appearance
యర్రా తెలుగువారిలో కొందరి ఇంటిపేరు.
- యర్రా అన్నపూర్ణమ్మ - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.
- యర్రా కృష్ణమూర్తి - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.
- గిరిబాబు గా పేరొందిన యర్రా శేషగిరిరావు - తెలుగు సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత.
- రఘుబాబు గా పేరొందిన యర్రా రఘుబాబు - తెలుగు సినీ నటుడు.