దేసింగురాజు కథ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దేసింగురాజు కథ
(1960 తెలుగు సినిమా)
దర్శకత్వం పి.ఆర్.రఘునాధ్
నిర్మాణం పి.ఎస్. రెడ్డి
తారాగణం ఎం.జి.రామచంద్రన్,
పి.భానుమతి,
పద్మిని
సంగీతం పామర్తి
గీతరచన శ్రీశ్రీ
నిర్మాణ సంస్థ కృష్ణా పిక్చర్స్
భాష తెలుగు

దేసింగురాజు కథ 1960 లో విడుదలైన డబ్బింగ్ డబ్బింగ్ సినిమా. దీనికి రాజా దేసింగు (ராஜா தேசிங்கு, 1960) అనే తమిళచిత్రం మూలం.

పాటలు[మార్చు]

  1. పాల కడలి మీద పాము పడగనీడ పవళించు - ఎం. ఎల్. వసంతకుమారి
  2. ఆననబింబం నిన్నే ఆశించునే ఇపు డీ ఆనందలోకంలోనె -
  3. కాశీ పిచుక గాలిపిట్టా పావురాయి వాలెనిట్టా -
  4. బాలరాజు పుట్టాడే వేల సంపద తెచ్చాడే వాని చక్కని నేత్రం -
  5. పాటుపడే నీతి కులం యె అమ్మె నాది మాట తప్పని జాతి - పి. లీల
  6. లోకులకు మేలుచేస్తే నీకతడు తోడు సుమా సన్మతి -
  7. వినుడు వినుడు దేసింగురాజు కథ వీనుల (బుర్రకథ) - మాధవపెద్ది బృందం
  8. వినవోయి రాజకుమారా మణికాంతదీపమరాళా -
  9. సరసరాణి కల్యాణి - ఘంటసాల - రచన: శ్రీశ్రీ

వెలుపలి లింకులు[మార్చు]

ராஜா தேசிங்கு (1960 திரைப்படம்)

వనరులు[మార్చు]