Jump to content

నరాంతకుడు

వికీపీడియా నుండి
నరాంతకుడు
(1963 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం టి.ఆర్.రామన్న
తారాగణం ఎం.ఆర్‌.రాధా,
ఎం.వి.రాజమ్మ,
ఇ.వి.సరోజ
సంగీతం పామర్తి
నిర్మాణ సంస్థ మద్రాస్ సినీ లేబొరేటరీ
భాష తెలుగు

నరాంతకుడు ఆగష్టు 23, 1963న విడుదలైన డబ్బింగ్ సినిమా.[1] తమిళభాషలో 1960లో విడుదలైన రత్నపురి ఇలవరసి దీనికి మాతృక.

నటీనటులు

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: టి.ఆర్.రామన్న
  • మాటలు, పాటలు: శ్రీశ్రీ
  • సంగీతం: పామర్తి
  • కూర్పు: పి.వి.మాణిక్యం
  • ఛాయాగ్రహణం: టి.ఆర్.రాజభక్తర్

పాటలు

[మార్చు]

ఈ సినిమాలోని పాటలను శ్రీశ్రీ రచించగా పామర్తి సంగీతాన్ని సమకూర్చాడు.[2]

క్ర.సం పాట గాయకులు
1 క్షీరసాగరమందు శ్రీలక్ష్మివలె నేడు మాయింట వెలిసింది మహాదేవి బృందం
2 నేనీ దీవి ఏలు రాణినే నాకీ అవని వశ్యమాయెనే కె. రాణి, స్వర్ణలత, సునంద
3 శిశువే రేపటి మానిసి - నేటి శిశువే రేపటి మానిసి ఘంటసాల
4 ఆహా నే నాడు నాటకం తళతళ రా మోజు నీడలందం గిలిగిలిరా కె.జమునారాణి
5 ఆడుమ చెలీ నీ వాడుమ సఖీ ఆనందనటనం ఆడుమ సఖీ ఎస్.జానకి
6 దేవీ మనమూగే జీవముల కాచే సేవ నెరవేరు పాపమిక తీరు కె.జమునారాణి బృందం
7 మరల మరల ఎద రహించు పరువైన జీవితం ఘంటసాల, ఎస్.జానకి
8 లేదా గుణమీ దేశాన ఏలా మౌనం లోకాన పి.సుశీల బృందం

మూలాలు

[మార్చు]
  1. వెబ్ మాస్టర్. "Naraanthakudu (T.R. Ramanna) 1963". indiancine.ma. Retrieved 21 July 2022.
  2. శ్రీశ్రీ (1963). Naraanthakudu (1963)-Song_Booklet (1 ed.). మద్రాస్: మద్రాస్ సినీ లేబొరేటరీ. p. 12. Retrieved 21 July 2022.