సింగపూర్ సిఐడి
Jump to navigation
Jump to search
సింగపూర్ సిఐడి (1965 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | దాదా మిరాసి |
---|---|
నిర్మాణం | సూరవరపు భాస్కరరావు, యర్రా కన్నయ్య |
తారాగణం | శివాజీ గణేశన్, బి.సరోజాదేవి , షావుకారు జానకి, ఎం.ఆర్.రాధా, నగేష్, మనోరమ |
సంగీతం | విశ్వనాథన్ - రామమూర్తి, పామర్తి |
నిర్మాణ సంస్థ | శ్రీనివాసా మూవీస్ |
భాష | తెలుగు |
సింగపూర్ సిఐడి 1965, సెప్టెంబర్ 11న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. ఈ అపరాధపరిశోధక చిత్రానికి మూలం పుథియ పరవై అనే తమిళ సినిమా. పుథియ పరవై బెంగాలీ సినిమా శేష్ అంకొకి రీమేక్. 1963లో విడుదలైన ఈ శేష్ అంకొ సినిమా 1958లో వచ్చిన ఛేజ్ ఎ క్రూకెడ్ షాడో అనే బ్రిటిష్ సినిమా ప్రేరణతో తయారయింది.
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: దాదా మిరాసి
- సంగీతం: విశ్వనాథన్ - రామమూర్తి, పామర్తి
- మాటలు, పాటలు: ఆరుద్ర
- ఛాయాగ్రహణం: కె.ఎస్.ప్రసాద్
- కూర్పు: ఎన్.ఎం.శంకర్
- కళ: గంగ
- నిర్మాతలు: సూరవరపు భాస్కరరావు, యర్రా కన్నయ్య
తారాగణం
[మార్చు]- శివజీగణేశన్
- బి.సరోజాదేవి
- ఎం.ఆర్.రాధ
- షావుకారు జానకి
- నగేష్
- మనోరమ
- వి.కె.రామస్వామి
- ఒ.ఎ.కె.దేవర్
- ఎస్.వి.రామదాస్
- దాదా మిరాసి
పాటలు
[మార్చు]ఈ చిత్రంలోని పాటల వివరాలు:[1]
క్ర.సం. | పాట | పాడినవారు |
---|---|---|
1 | కల్యాణాద్భుత గాత్రాయ కామితార్ధ ప్రదాయినే (శ్లోకం) | |
2 | పాడవందువేమి ఓర్మి చూపవేమి ఎడద పాడకుంటే | పి.సుశీల |
3 | కన్నెపెదవి ముద్దులొలికి కలకల లాడేనే కవ్వించు చెక్కిలియే | పి.సుశీల |
4 | పాత జ్ఞాపక మేదియో పలుకరించెను గుండెలోన | పి.సుశీల |
5 | మెరిసెను మెరిసెను మేని అందాలు మిడిసి పడేను గోము | ఘంటసాల |
6 | లేదా నెమ్మది లేదా నెమ్మది రాదా నాకో నవయోగం | ఘంటసాల |
మూలాలు
[మార్చు]- ↑ కల్లూరి భాస్కరరావు. "సింగపూర్ సి.ఐ.డి - 1965 (డబ్బింగ్)". ఘంటసాల గళామృతము. కల్లూరి భాస్కరరావు. Archived from the original on 25 మార్చి 2020. Retrieved 25 March 2020.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)