తలవంచని వీరుడు
Jump to navigation
Jump to search
తలవంచని వీరుడు (1957 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | పి.పుల్లయ్య |
---|---|
నిర్మాణం | చెరుకూరి ప్రకాశరావు |
తారాగణం | శివాజీ గణేశన్, సావిత్రి, కన్నాంబ |
సంగీతం | జి.రామనాథన్, పామర్తి |
సంభాషణలు | శ్రీశ్రీ |
నిర్మాణ సంస్థ | నరసరాజు కంపెనీ |
భాష | తెలుగు |
తలవంచని వీరుడు వనంగాముడి అనే తమిళ సినిమాకు తెలుగు డబ్బింగ్ సినిమా.
పాటలు
[మార్చు]- ఆరని మంట నా హృదయమందు రగిల్చి రణాంగనమ్ములో ( సాకీ ) - ఘంటసాల
- ఓంకారమై ధ్వనించు నాదం దాని ఝంకారమే దివ్యగీతం - ఘంటసాల
- చిన్నారి బావా పున్నాగ పూవా వద్దు వద్దు ఓ రాజా ఒంకరటింకర తోవ - పి.లీల
- నా నోముల్ పండించవో ఇక నా నోముల్ పండించవో మాత నను నీవు - పి.లీల
- మోహన మూర్తిని చంద్రుని కనవే మేఘరధానే విడలేడే పాడిన - పి.లీల, ఘంటసాల
- రాజయోగమే మాది అనురాగయోగమిక మనది - పి.లీల, ఘంటసాల బృందం
- హే ఝమక్ ఝమ సింగం పిల్ల బోలే అయ్యవో వయ్యారం మీరే - జిక్కి బృందం
- రా రా రా మది మెరియవా అదనరయవా మది మెరియవా - ఎం.ఎల్.వసంతకుమారి
- ధర్మ దీక్షను వీడకోయీ తల ఎన్నడు వంచకోయీ -
మూలాలు
[మార్చు]బయటి లింకులు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)