Jump to content

కొండవీటి సింహం (1969 సినిమా)

వికీపీడియా నుండి
కొండవీటి సింహం
(1969 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.శంకర్
నిర్మాణం ఎం.జి.రామచంద్రన్
కథ ఎం.జి.రామచంద్రన్
తారాగణం ఎం.జి.రామచంద్రన్,
జయలలిత,
ఎస్.ఏ. అశోకన్,
పండరీబాయి
సంగీతం కె.వి.మహదేవన్
పామర్తి
నేపథ్య గానం ఘంటసాల, పి.సుశీల, ఎస్.జానకి
గీతరచన ఆరుద్ర
సంభాషణలు త్రిపురనేని మహారథి, ఎన్.పి. శర్మ
ఛాయాగ్రహణం వి. రామమూర్తి
కూర్పు ఎన్.ఎస్. ప్రకాశన్
నిర్మాణ సంస్థ ఎం.జి.ఆర్. పిక్చర్స్
విడుదల తేదీ 1969 అక్టోబరు 2 (1969-10-02)
దేశం భారతదేశం
భాష తెలుగు

కొండవీటి సింహం 1969, అక్టోబరు 2న తెలుగులో విడుదలైన ఒక డబ్బింగ్ సినిమా. ఎం.జి.ఆర్. పిక్చర్స్ ఎం.జి.రామచంద్రన్ నిర్మాణ సారథ్యంలో కె.శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎం.జి.రామచంద్రన్, జయలలిత, ఎస్.ఏ. అశోకన్, పండరీబాయి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా, కె.వి.మహదేవన్, పామర్తి సంగీతం అందించారు.[1]

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]

పాటల రచయిత: ఆరుద్ర.

  1. అమ్మా అనగా వేల్పూ కమ్మదనాల నెలవూ ఆరని ఆశల - పి.సుశీల
  2. ఎడబాటయినా ఎద మారదే తడబాటయినా నే మారనే - ఘంటసాల
  3. తల్లికి సామ్యం లేదన్నా తనకేపదవులు వలదన్నా - ఘంటసాల
  4. చూడవయ్యా లోకం నీకై కదిలిందీ దొర చేతల వల్ల - ఘంటసాల
  5. రాగము నిలిపేవా అనురాగము తెలిపేవా - ఘంటసాల, పి.సుశీల
  6. హాయిగా వెలగవయ్యా జీవిత మేలవయ్యా - పి.సుశీల, ఎస్. జానకి

మూలాలు

[మార్చు]
  1. Indiancine.ma, Movies. "Kondaveeti Simham (1969)". www.indiancine.ma. Retrieved 15 August 2020.