లోకం మారాలి
Appearance
లోకం మారాలి | |
---|---|
దర్శకత్వం | కె. బాలచందర్ |
రచన | కె. బాలచందర్ |
నిర్మాత | కోమల కృష్ణారావు |
తారాగణం | జైశంకర్, రవిచంద్రన్, వాణిశ్రీ |
సంగీతం | ఎం.ఎస్. విశ్వనాధన్ పామర్తి సుబ్బారావు |
నిర్మాణ సంస్థ | వి.యస్ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | జూన్ 9, 1973 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
లోకం మారాలి 1973, జూన్ 9న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. వి.యస్ ప్రొడక్షన్స్ పతాకంపై కోమల కృష్ణారావు నిర్మాణ సారథ్యంలో కె. బాలచందర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జైశంకర్, రవిచంద్రన్, వాణిశ్రీ ముఖ్య పాత్రల్లో నటించగా ఎం.ఎస్. విశ్వనాధన్, పామర్తి సుబ్బారావు సంగీతం అందించారు.[1][2][3][4]
నటవర్గం
[మార్చు]- జైశంకర్
- రవిచంద్రన్
- వాణిశ్రీ
సాంకేతికవర్గం
[మార్చు]- కథ, మాటలు, దర్శకత్వం: కె. బాలచందర్
- నిర్మాత: కోమల కృష్ణారావు
- సంగీతం: ఎం.ఎస్. విశ్వనాధన్, పామర్తి సుబ్బారావు
- నిర్మాణ సంస్థ: వి.యస్ ప్రొడక్షన్స్
నిర్మాణం
[మార్చు]ఈ చిత్రానికి కె. బాలచందర్ కథ, సంభాషణలను కూడా రాశారు. ఇది బాలచందర్ తొలిసారి కలర్ లో తీసిన సినిమా. జైశంకర్, రవిచంద్రన్ లు తొలిసారిగా కలిసి నటించారు.[5]
పాటలు
[మార్చు]ఈ చిత్రానికి ఎం.ఎస్. విశ్వనాధన్, పామర్తి సుబ్బారావు సంగీతం అందించారు.[6]
- హే చెలి మజా చూడు- ఎల్.ఆర్ ఈశ్వరి
- లోకం చూడు పిలిచెను నేడు నీతిని నిలిపి మేలుకొలుపు - ఘంటసాల కోరస్ . రచన: వడ్డాది పాపయ్య
- చెవుల రావో - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల
మూలాలు
[మార్చు]- ↑ Narwekar, Sanjit (1994). Directory of Indian film-makers and films. Flicks Books. p. 24.
- ↑ Film News Anandan (2004). Sadhanaigal Padaitha Thamizh Thiraipada Varalaru [Tamil film history and its achievements] (in Tamil). Chennai: Sivagami Publishers. Archived from the original on 12 February 2018.
{{cite book}}
: CS1 maint: unrecognized language (link) - ↑ "Lokam Marali (1973)". Indiancine.ma. Retrieved 2020-09-12.
- ↑ "Lokam Marali 1973 Telugu Movie". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2020-09-12.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ Aravind, CV (25 September 2017). "From 'Pasamalar' to 'Vikram Vedha', Tamil cinema's experiments with multi starrers". The News Minute. Archived from the original on 12 February 2018. Retrieved 2020-09-12.
- ↑ "Lokam Marali 1973 Telugu Movie Songs". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2020-09-12.
{{cite web}}
: CS1 maint: url-status (link)
ఇతర లంకెలు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో లోకం మారాలి
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)