పెళ్ళంటే భయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పెళ్ళంటే భయం
(1967 తెలుగు సినిమా)
Pellante bhayam.jpg
దర్శకత్వం కె.శంకర్
నిర్మాణం ఎం.కె.గంగరాజు
ఎం.వెంకటేశ్వరరావు
తారాగణం ఎం.జి.రామచంద్రన్,
జయలలిత
నగేష్,
భారతి,
ఎం.ఆర్.రాధా
సంగీతం ఎం.ఎస్.విశ్వనాథన్
పామర్తి
నేపథ్య గానం ఘంటసాల,
మాధవపెద్ది,
పి.సుశీల,
టి.ఎం.సౌందరరాజన్,
శిర్కాళి గోవిందరాజన్
గీతరచన శ్రీశ్రీ
సంభాషణలు శ్రీశ్రీ
కూర్పు ఆర్.హనుమంతరావు
నిర్మాణ సంస్థ ఎం.వి.ఎన్.ఎస్. ప్రొడక్షన్స్
భాష తెలుగు

పెళ్ళంటే భయం 1967, సెప్టెంబరు 28న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. తమిళ మూలం పేరు చంద్రోదయం (சந்திரோதயம்).

పాటలు[మార్చు]

  1. ఆశలతో ఆడెనే నా యెదయే ఊగెనే - ఘంటసాల, పి.సుశీల
  2. గట్టి మేళం కొట్టిన కల్యాణం చిటి తాళం కట్టిన కల్యాణం - పి.సుశీల
  3. చంద్రోదయం ఒక పిలైనదో చందామరే చెలి కనైనదో - ఘంటసాల, పి.సుశీల
  4. బుద్ధుడు, ఏసు, గాంధీ పుట్టిన భూమిని కనలేరా - మాధవపెద్ది
  5. సన్యాసమెందుకు చాలించు - టి.ఎం.సౌందరరాజన్, శిర్కాళి గోవిందరాజన్

మూలాలు[మార్చు]