దైవ శాసనం
స్వరూపం
| దైవ శాసనం (1965 తెలుగు సినిమా) | |
| తారాగణం | శివాజి గణేశన్, బి.సరోజాదేవి |
|---|---|
| నిర్మాణ సంస్థ | ఉషా ఫిల్మ్స్ |
| భాష | తెలుగు |
దైవ శాసనం చిత్రం 1966, డిసెంబర్ 9న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] శివాజీ గణేశన్, బి.సరోజాదేవి నటించిన ఈ చిత్రానికి దర్శకత్వం ఎ.పి.నాగరాజన్.ఉషా ఫిలింస్ పతాకంపై, పి.సత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రానికి సంగీతం పామర్తి సమకూర్చారు.[2]
నటీనటులు
[మార్చు]- శివాజీ గణేశన్
- బి.సరోజాదేవి[1]
- దేవిక,
- మనోహర్,
- కన్నాంబ,
- సంధ్య,
- మనోరమ,
- సారంగపాణి
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: ఎ.పి.నాగరాజన్
- సంగీతం: పామర్తి
- గీత రచన :శ్రీశ్రీ
- మాటలు, పాటలు: శ్రీరంగం శ్రీనివాసరావు
- నిర్మాత: పి. సత్యనారాయణ
- నిర్వహణ: పాతూరి సుబ్బారావు
- నిర్మాణ సంస్థ: ఉషా ఫిలింస్
- విడుదల:09:12:1966.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 మద్రాసు ఫిలిం డైరీ. 1966-97లో విడుదలైన చిత్రాలు (కళా ప్రింటర్స్ ed.). గోటేటి బుక్స్. p. 19.
- ↑ "Dhaiva Shasanam (1966)". Indiancine.ma. Retrieved 2025-08-19.