మదన మంజరి (1961 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మదన మంజరి
(1961 తెలుగు సినిమా)
దర్శకత్వం జసూభాయి త్రివేది
నిర్మాణం మాంచాల గెరటరాజు,తోట సుబ్బారావు
తారాగణం నళినీ భోంకర్, మన్వర్ దేసాయ్
సంగీతం పామర్తి, సర్దార్ మల్లిక్
నిర్మాణ సంస్థ శ్రీకృష్ణబాలాజీ ఫిలింస్
భాష తెలుగు

ఇది ఒక డబ్బింగ్ సినిమా. మదన మంజరి 1961 జూన్ 1 విడుదల. జసూభాయ్ త్రివేది దర్శకత్వంలో నళినీ బోంకర్ , మన్వరే దేశాయ్ నటించిన ఈ చిత్రానికి సంగీతం పామర్తి, సర్దార్ మల్లిక్ అందించారు.

పాటలు

[మార్చు]
  1. ఇదిగో బాబు మూలిక ఇది కాదు వట్టి - ఘంటసాల, కె. అప్పారావు (చక్రవర్తి) - రచన: శ్రీశ్రీ
  2. కాదు దగ కానేకాదు ఇదో కథ కాదు ఈ గృహమే - సుశీల బృందం , రచన: శ్రీ శ్రీ
  3. కొలిచే చెలి రాజా ఏల సఖా రారాదా కుమిలే ప్రేయసి - పి.సుశీల, రచన: శ్రీ శ్రీ
  4. కోమలి చల్లగా ఓ ప్రియా మెల్లగా కోరికలిపుడిట - సుశీల, ఘంటసాల - రచన: శ్రీశ్రీ
  5. తెలిసెనీ రంగరంగేళి రవ్వలనేత్రాల గాథ - కె. రాణి, పి.బి. శ్రీనివాస్, రచన: శ్రీ శ్రీ
  6. నాటిమాట దాటలేదే రాణీ ఓ చెలి నీదరి పాడినానే చేరి - ఘంటసాల - రచన: శ్రీశ్రీ
  7. పందెం నామీద వేసెదవు మైమరచి అహా నీ - జిక్కి, రచన: శ్రీ శ్రీ
  8. 8.సమర్పణమేమో సఖా తెల్పరాని కలలన్నీ నీచేత వృధాయె - సుశీల, రచన: శ్రీ శ్రీ

మూలాలు

[మార్చు]