స్త్రీ జీవితం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
స్త్రీ జీవితం
(1962 తెలుగు సినిమా)
Stree jeevitham.jpg
దర్శకత్వం ఆర్.ఎస్.మణి
తారాగణం శివాజీ గణేశన్,
పద్మిని,
తంగవేలు,
కన్నాంబ,
రాగిణి
సంగీతం పామర్తి
గీతరచన సముద్రాల సీనియర్
నిర్మాణ సంస్థ విశ్వశాంతి
భాష తెలుగు

స్త్రీ జీవితం యు.విశ్వేశ్వర రావు విశ్వశాంతి బ్యానర్‌పై నిర్మించిన తెలుగు డబ్బింగ్ సినిమా. ఇది 1962, జనవరి 12న విడుదలయ్యింది. దీనికి 1961లో విడుదలైన పునర్జన్మం అనే తమిళ సినిమా మూలం.

నటీనటులు[మార్చు]

 • శివాజీ గణేశన్
 • పద్మిని
 • రాగిణి
 • కన్నాంబ
 • తంగవేలు

సాంకేతికవర్గం[మార్చు]

 • దర్శకత్వం: ఆర్.ఎస్.మణి
 • సంగీతం: పామర్తి
 • మాటలు: సముద్రాల జూనియర్
 • పాటలు: సముద్రాల సీనియర్
 • స్క్రీన్ ప్లే: శ్రీధర్
 • నిర్మాత : యు.విశ్వేశ్వరరావు

పాటలు[మార్చు]

ఈ సినిమాలోని పాటలను సముద్రాల రాఘవాచార్య వ్రాయగా పామర్తి సంగీతం సమకూర్చాడు[1].

క్ర.సం. శీర్షిక పాఠ్యం శీర్షిక పాఠ్యం
1 గురిలేని మాట శ్రుతిలేని పాట యిక మానుమా అనబోకుమా పి.సుశీల
2 భావం రైటా మిస్టర్ ఓ ప్యాషన్ వాలా మిస్టర్ జిక్కి, అప్పారావు
3 మనసాగక పాడును తేలి తేలి తీరని ఆశలు మీరగా జిక్కి, ఎస్.జానకి
4 వింత లోకమయా ఎంత మోసమయా బలవంతులకే ఇది సొంతమా ఘంటసాల
5 వింత లోకమయా ఎంత శోకమయా ప్రేమ సంపదలే పి.సుశీల
6 మనసున వెన్నెల కాయునుగా మమతలు పూవులు పూయునుగా ఘంటసాల
7 నేలెనంటే నాట్యమేది ఈ నాట్యకళే మాధవపెద్ది, ఎస్.జానకి, కె.రాణి
8 చిన్నారి జీవితమే కన్నీటి గాధగునే ఈ కన్నె మనం సోయగం పి.సుశీల
9 ఉల్లాసం ఒయ్యారం వృధా పోదులే కోరే సంబ్రమే కూడి వచ్చులే ఘంటసాల, పి.సుశీల

మూలాలు[మార్చు]

 1. కొల్లూరి భాస్కరరావు. "స్త్రీ జీవితం - 1962 (డబ్బింగ్)". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Retrieved 18 February 2020.