వీర సామ్రాజ్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వీర సామ్రాజ్యం
(1961 తెలుగు సినిమా)
దర్శకత్వం డి.యోగానంద్
నిర్మాణం చెరుకూరి ప్రకాశరావు
తారాగణం జెమినీ గణేశన్,
వైజయంతిమాల,
ఎస్.వి.రంగారావు
సంగీతం పామర్తి
సంభాషణలు మల్లాది రామకృష్ణశాస్త్రి
నిర్మాణ సంస్థ నరసరాజు కంపెనీ
భాష తెలుగు

వీర సామ్రాజ్యం తమిళం నుండి డబ్బింగ్ అయిన తెలుగు సినిమా. కల్కి కృష్ణమూర్తి తమిళంలో వ్రాసిన చారిత్రక నవల పార్తీబన్ కనవు ఆధారంగా ఈ సినిమా తీయబడింది. ఈ జానపద/చారిత్రాత్మక చిత్రం 1961, ఫిబ్రవరి 18న విడుదలయ్యింది. పగవాని కుమారునికి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేసిన విశాలహృదయుడు పల్లవ చక్రవర్తి నరసింహ వర్మ కథ ఇది. ఈ సినిమాను మహాబలిపురంలో చిత్రీకరించారు[1]. ఈ సినిమా తమిళంలో పార్తీబన్ కనవు పేరుతో విడుదలై రజతోత్సవం జరుపుకొనడమే కాక 1960 వ సంవత్సరానికి గాను ఉత్తమ తమిళ చిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని గెలుచుకుంది.

నటీనటులు[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

పాటలు[మార్చు]

  1. అట్టిమాటలు విన్నవిక్రముడాగ్రహమున చూచి రాజుని -
  2. కలలో నా కలలో కలలో కనిపించాడే చెలియా రమ్మని పిలిచాడే -
  3. నల్ల నల్లని మబ్బులవిగో వ్యాపించి తళాతళా తళ మెరిసి -
  4. రావోయి రావోయి రతనాల వర్తకుడా వెలలేని రతనమురా -
  5. వచ్చినావు శివయోగి రక్షణకు ( సంవాద పద్యాలు ) -
  6. వీర సామ్రాజ్యం ( బుర్రకధ) -
  7. సామీ విక్రముడేడి చూపుడీ సారికి మ్రోక్కెదన్ -

మూలాలు[మార్చు]

  1. సంపాదకుడు (26 February 1961). "రూపవాణి - వీరసామ్రాజ్యం". ఆంధ్రప్రభ దినపత్రిక. No. సంపుటి 26 సంచిక 55. Retrieved 16 February 2018.[permanent dead link]

బయటిలింకులు[మార్చు]