దొంగను పట్టిన దొర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దొంగను పట్టిన దొర
దర్శకత్వంఎం. ఏ. తిరుముగం
నిర్మాతతోట సుబ్బారావు
రచనఅనిశెట్టి (మాటలు)
నటులుఎం.జి. రామచంద్రన్,
బి. సరోజాదేవి,
ఎస్.వి. రంగారావు,
కన్నాంబ
సంగీతంకె.వి. మహదేవన్,
పామర్తి
ఛాయాగ్రహణంఎన్.ఎస్. వర్మ
కూర్పుబండి గోపాలరావు
నిర్మాణ సంస్థ
శ్రీదేవీ ప్రొడక్షన్స్
విడుదల
మే 30, 1964
దేశంభారతదేశం
భాషతెలుగు

దొంగను పట్టిన దొర 1964, మే 30న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. శ్రీదేవీ ప్రొడక్షన్స్ పతాకంపై తోట సుబ్బారావు నిర్మాణ సారథ్యంలో ఎం. ఏ. తిరుముగం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎం.జి. రామచంద్రన్, బి. సరోజాదేవి, ఎస్.వి. రంగారావు, కన్నాంబ ప్రధాన పాత్రల్లో నటించగా, కె.వి. మహదేవన్, పామర్తి సంగీతం అందించారు.[1][2]

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

 • దర్శకత్వం: ఎం. ఏ. తిరుముగం
 • నిర్మాత: తోట సుబ్బారావు
 • మాటలు: అనిశెట్టి
 • సంగీతం: కె.వి. మహదేవన్, పామర్తి
 • ఛాయాగ్రహణం: ఎన్.ఎస్. వర్మ
 • కూర్పు: బండి గోపాలరావు
 • నిర్మాణ సంస్థ: శ్రీదేవీ ప్రొడక్షన్స్

పాటలు[మార్చు]

ఈ చిత్రానికి కెవి. మహదేవన్ సంగీతం అందించగా, పామర్తి తెలుగు రికార్డింగ్ చేశాడు.[3]

 1. కనులందు మోహమే - ఘంటసాల, సుశీల - రచన: అనిసెట్టి
 2. గలగలనీ మిలమిలనీ - ఘంటసాల, సుశీల - రచన: అనిసెట్టి
 3. బంగారం రంగు నిచ్చెలే - ఘంటసాల, సుశీల - రచన: అనిసెట్టి
 4. సైకిల్ మీద మనసేలు - ఘంటసాల, సుశీల - రచన: అనిసెట్టి

మూలాలు[మార్చు]

 1. "Donganu Pattina Dora (1964)". Indiancine.ma. Retrieved 2020-08-20.
 2. "Dongalu Pattina Dora 1964 Telugu Movie Cast Crew". MovieGQ (in ఆంగ్లం). Retrieved 2020-08-20.
 3. "Dongalu Pattina Dora 1964 Songs". MovieGQ (in ఆంగ్లం). Retrieved 2020-08-20.

ఇతర లంకెలు[మార్చు]