అదృష్టదీపుడు
Jump to navigation
Jump to search
అదృష్ట దీపుడు (1950 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | ఎస్.సౌందర రాజన్ |
తారాగణం | రామశర్మ, గుమ్మడి వెంకటేశ్వరరావు (పరిచయం), పద్మ, టి. సూర్యకుమారి |
సంగీతం | అద్దేపల్లి రామారావు |
నేపథ్య గానం | పి. లీల, మాధవపెద్ది, టి. సూర్యకుమారి, పామర్తి |
నిర్మాణ సంస్థ | తమిళనాడు టాకీస్ |
భాష | తెలుగు |
ప్రముఖ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు నటించిన మొదటి సినిమా.
పాటలు[మార్చు]
- అందముగా ఆనందముగా సుమ మందిరముల - పి.లీల, మాధవపెద్ది
- ఈశ్వరి నీకిది న్యాయమా భువనేశ్వరి - టి. సూర్యకుమారి
- ఏమిటో ఈ జగతి దారితెన్ను లేని ఈ గతి - పామర్తి
- ఓ మోహనాంగా నీదు తెన్నులు వెదుకు - టి. సూర్యకుమారి
- జయజయ శ్రీమాళ్వరాజకులమణి - ఎ.వి. సరస్వతి, పి.లీల
- ఝణఝణ ఝణఝణ ఝూంకారములతో - టి. సూర్యకుమారి
- నేలపై నడయాడు నెలవంకయేదది - టి. సూర్యకుమారి, మాధవపెద్ది
వనరులు[మార్చు]
- తెలుగు సినిమా పాటలు బ్లాగు - సంకలనకర్త: కొల్లూరి భాస్కరరావు (ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు)- సంకలనంలో సహకరించినవారు: జె. మధుసూదనశర్మ