తోలేటి వెంకటరెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తోలేటి వెంకటరెడ్డి ప్రముఖ తెలుగు సినిమా రచయిత.అనేక సినిమా లకు పాటలు,సంభాషణ లు రాశారు."తోలేటి రాసిన పాటల్లో చాలా ప్రసిద్ధమైన గీతం ‘స్వాతంత్య్రమె నా జన్మహక్కు’. ఘంటసాల విజయనగరంలో వున్న రోజుల్లో పరిచయమైన తోలేటి క్రమంగా సన్నిహితుడై స్నేహితుడయ్యాడు. శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం, జీవితం, సంఘం, వదిన లాంటి కొన్ని సినిమాలక్కూడా పాటలు రాశాడు.తోలేటి వెంకటరెడ్డిగా పేరు మార్చినా, అసలు పేరు తోలేటి వెంకటశాస్త్రి".---మల్లాది సూరిబాబు (ఆంధ్రభూమి 4.8.2018)

ప్రముఖ సినిమాలు[మార్చు]

ప్రైవేటు గీతాలు[మార్చు]

  • అమ్మా సరోజినీదేవీ
  • కనవోయి వసంతము రేయి
  • వలపు పూలబాల
  • ఆనందమే లేదా