వదిన (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వదిన
(1955 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎం.వి.రామన్
నిర్మాణం ఎ.వి. మెయ్యప్పన్
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు ,
సావిత్రి,
కన్నాంబ,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
బి.ఆర్.పంతులు,
రేలంగి
సంగీతం ఆర్.సుదర్శనం
నిర్మాణ సంస్థ ఎ.వి.యం. ప్రొడక్షన్స్
భాష తెలుగు

వదిన ఎ.వి.ఎం. ప్రొడక్షన్స్ పతాకంపై ఎం.వి.రామన్ దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, కన్నాంబ, గుమ్మడి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా, ఎ.వి.మొయ్యప్పన్ నిర్మించిన 1955 నాటి తెలుగు చలన చిత్రం. సినిమా ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన పొందింది.

పాటలు[మార్చు]

 1. ఆనందం ఇందేగలదిటు చూడండి ఇదిగొ చూడండి కళ్ళారా - సుశీల, మాధవపెద్ది
 2. ఎంచి చూడరా యోచించి చూడరా మంచిదేదో చెడుగదేదో- ఘంటసాల - రచన: తోలేటి
 3. ఓ టింగు రంగారు రంగు బంగారు సారంగునే - సుశీల
 4. జగమే సుఖసంయోగమా మనకే వియోగమా - ఎ. ఎం. రాజా
 5. జోజో జోజో జోజో జోజో - లాలి బెకబెక కప్ప - మాధవపెద్ది,సుశీల (గాయకుడు ?)
 6. దేశంలో మెలిగే తీరులలో దారి తెన్ను తెలియదోయి - (గాయని ?) మాధవపెద్ది
 7. నవ్వితే నవరత్నాలు - ఘంటసాల - రచన: తోలేటి *
 8. నడకలో తిప్పులోద్దంట స్నానమాడేవేళ పాటలు పాడవద్దంట - మాధవపెద్ది
 9. నేడే ఈనాడే వలరేడా రావోయి తళుకుగ బెళుకుగ - సుశీల
 10. పిల్లలతొ ఇల్లు నింపెరండి వట్టి చిల్లర జీతం తెచ్చారండి - ( గాయని ?)
 11. వెయ్యాలోయి టోపి వెయ్యాలోయి మనం ఘనం ఘనం - మాధవపెద్ది

స్పందన[మార్చు]

వదిన సినిమా ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన పొందింది. సంగీతం, సంభాషణలు ప్రత్యేకించి ప్రేక్షకుల అభిమానాన్ని పొందాయి.[1]

మూలాలు[మార్చు]

 1. చల్లా, రమణ (February 1956). ధనికొండ, హనుమంతరావు (ed.). "పరిశ్రమ జాతకం". చిత్రసీమ. 1 (2): 17–21.