ఆర్. సుదర్శనం

వికీపీడియా నుండి
(ఆర్.సుదర్శనం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
'ఆర్. సుదర్శనం
సుదర్శనం
జననం
ఆర్. సుదర్శనం

(1914-04-16) 1914 ఏప్రిల్ 16 (వయసు 110)
మరణం1992 మార్చి 26(1992-03-26) (వయసు 77)
చెన్నై
వృత్తిసంగీత దర్శకుడు
క్రియాశీల సంవత్సరాలు1940-1979

ఆర్. సుదర్శనం మొదటితరానికి చెందిన తెలుగు సినిమా సంగీత దర్శకులు.

జీవిత విశేషాలు

[మార్చు]

అతను 1914 ఏప్రిల్ 26న జన్మించాడు.[1] అతను ఎ.వి.ఎమ్ ప్రొడక్షన్స్ చేత నియమించబడిన ఏకైక సంగీత దర్శకుడు. అతను సబబతి, నాం ఇరువార్, పెన్న్, కులదైవం, పరాశక్తి, పూంపుగర్, కలతుర్ కన్నమ వంటి చిత్రాలకు సంగీతాన్నందించాడు.

ఆర్. పరశక్తి, కలతూర్ కన్నమ వరుసగా శివాజీ గణేషన్, కమల్ హాసన్ తొలి చిత్రాలు అని గమనించాలి. శివాజీ గణేషన్, కమలహాసన్ ల మొదటి చిత్రాలైన పరాశక్తి, కలతూర్ కన్నమ చిత్రాలకు కూడా సంగీతాన్నందించాడు.[2]

సినిమా జీవితం

[మార్చు]

ఇతడు కొన్ని సినిమాలకు ఆర్. గోవర్ధనంతో కలిసి సుదర్శనం-గోవర్ధనం పేరుతో జంటగా సంగీతాన్ని అందించారు. అక్కినేని నాగేశ్వరరావు మొట్టమొదటి తమిళ సినిమా ఎవిఎం వారి "ఓర్ ఇరవు" కు సంగీత దర్శకునిగా పనిచేసాడు. టంగుటూరి సూర్యకుమారి అందించిన శంకరంబాడి సుందరాచారి ప్రార్థన పాట ‘మా తెలుగు తల్లి కీ మల్లెపూదండ’ చిత్రానికి సుదర్శనం సంగీతాన్నందించాడు.[3]

ఇతడు 1992, మార్చి 26వ తేదీన మరణించాడు.[4]

చిత్రాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. loki664 (2016-01-30). "R sudarsanam Kannada Movie Music Composer". kannadacinemalist (in ఇంగ్లీష్). Retrieved 2020-05-10.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  2. "Today is the 100th birth anniversary of the legendary composer". www.behindwoods.com. Retrieved 2020-05-10.
  3. Narasimham, M. L. (2019-03-18). "'Premanandamaya' is the song of the besotted". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-05-10.
  4. "R. Sudarsanam discography". RateYourMusic. Retrieved 2020-05-10.

బాహ్య లంకెలు

[మార్చు]