మిసిమి
Jump to navigation
Jump to search
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (అక్టోబరు 2016) |
మిసిమి తెలుగు మాస పత్రిక. మేలైన సాహిత్య సంస్కృతీ పరమైన వ్యాసపరంపరలు ఆలోచింపజేసే కవితలను, కన్నులకు ఇంపైన చిత్ర - వర్ణ చిత్రాలను, రసానందాన్ని అందించే అరుదైన సంగీత, సాహిత్య పరిచయాలను, స్ఫూర్తి ప్రదాతలైన వ్యక్తుల జీవన విధానాన్ని వారి మాటలోనే తెలియజేస్తూ ప్రచురించే పత్రిక.[1]
చరిత్ర
[మార్చు]ఆలపాటి రవీంద్రనాథ్ మిసిమి సంస్థాపక సంపాదకులు కాగా ఆలపాటి బాపన్న గత ఇరవై సంవత్సరాల నుండి ప్రచురణకర్తగా ఉన్నాడు.
కార్య వర్గం
[మార్చు]- ప్రధాన సంపాదకులు-చెన్నూరి ఆంజనేయరెడ్డి.,
- సంపాదకులు-అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి.,
- సహాయ సంపాదకులు- లక్ష్మిరెడ్ది, ఈమని నాగిరెడ్ది, అబ్బూరి గోపాలకృష్ణ, జయధీర్ తిరుమలరావు, కుర్రా జితేంధ్రబాబు
వెబ్ సైట్లు
[మార్చు]మూలాలు
[మార్చు]బయటి లింకులు
[మార్చు]- కినిగె పై మిసిమి పుస్తకాలు Archived 2011-03-12 at the Wayback Machine