ఋషిపీఠం (పత్రిక)
Jump to navigation
Jump to search
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఋషిపీఠం భారతీయ మానస పత్రిక. ఇది హైదరాబాదులో ముద్రించబడుతున్న తెలుగు ఆధ్యాత్మిక మాసపత్రిక. ఈ పత్రిక 1999లో రిజిస్టర్ చేయబడినది.[1] 2009 సంవత్సరంలో ఈ పత్రిక దశమ వార్షికోత్సవాలు జరుపుకుంది. దీని వ్యవస్థాపక సంపాదకులు సామవేదం షణ్ముఖశర్మ, ప్రచురణకర్త ఉపద్రష్ట శివప్రసాద్. ఈ పత్రిక ఇంతవరకు విస్తృతమైన సమాచారంతో మూడు విశిష్ట సంచికలను ముద్రించింది.
శీర్షికలు
[మార్చు]- శ్రీ లలితా వైభవం - సామవేదం షణ్ముఖశర్మ (ధారావాహికం)
- శ్రీలేఖ - డా.ముదిగొండ శివప్రసాద్ (ధారావాహికం)
- సర్వ ధర్మాల సారం మహాభారతం - డా.గోడా వేంకటేశ్వర శాస్త్రి (ధారావాహికం)
- సంస్కృత పాఠాలు
- ఋషిప్రోక్తం - శ్రీ శివానందమూర్తి
- సమర్థభారతి : శుల్బము - ప్రపంచ గణితము - ఖండవల్లి సత్యదేవప్రసాద్
- పుస్తకపీఠం
- తంత్రం - వైద్యం (మందులు అవసరం లేని వైద్యం) - దేవరకొండ శేషగిరిరావు
- విశ్వ వేదికపై హిందూ ధర్మం
- జిజ్ఞాస - పాఠకుల ప్రశ్నలకు సామవేదం సమాధానాలు
- బాలశిక్ష - నీతికథలు
- ప్రకృతి వరాలు - డా.గాయత్రీదేవి
- ఆరోగ్యపీఠం - డా.గాయత్రీదేవి
- సౌందర్య లహరి - కాంచీపురయతీన్ద్రులు శ్రీశ్రీశ్రీ చన్ద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి
- మాసఫలాలు
- ఈనెల విశేషాలు
- పదపీఠం - రావెళ్ళ శ్రీనివాసరావు
- ఆప్తవాక్యం
విశిష్ట సంచికలు
[మార్చు]2007-08 విశిష్ట సంచిక
[మార్చు]- భారతదేశంలోనే వేదాల ఆవిర్భావం - ఎ.సి.పి.శాస్త్రి
- దక్షిణ భారతదేశంలో విశ్వవిద్యాలయాలు - శ్రీశ్రీశ్రీ చన్ద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి
- భక్తి లక్షణములు - బాదామి జయరామగుప్త
- అష్టోత్తర శత దివ్య తిరుపతులు (108 దివ్య దేశములు) - ఎస్.వి.జి.టి.అంతర్వేది కృష్ణమాచార్యులు
- భారతజాతి - గోపాలక సంస్కృతి - డా.జి.ఆంజనేయులు
- పరమపదానికి సోపానాలు - ఏకాదశి వ్రతాలు - పార్నంది రామలక్ష్మి
- కేశవ నామాలు - మేలుకొలుపులు
- సనాతన కుటుంబ వ్యవస్థ - వనితల పాత్ర - కుసుమా తాండవకృష్ణ
- మంత్ర-తత్త్వ సంకేతం 'శ్రీ లలితా చరిత్ర' - సామవేదం షణ్ముఖశర్మ
- వివేకం లేని విద్య - మ.న.మూర్తి
- జ్ఞాన సంగము - వి.నాగమురళీకృష్ణ
- ఆశాపాశం - డా.పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి
- 1857 - మరపుకు రాని మహా సంగ్రామం - కస్తూరి మురళీకృష్ణ
- శ్రీ సూర్యారాధన - విశిష్టత - వేమకోటి సూర్యనారాయణ శర్మ
- ఉపనయన సంస్కారం - ఒక పరిశీలన
- ఆంధ్రమహావిష్ణువు - ఆముక్తమాల్యద - సత్యవాడ (ఓలేటి) ఇందిరాదేవి
- రామతత్త్వ విచారణ - బుద్దు కుటుంబరావు
- పంచగీతలు - బట్టేపాటి శ్రీరాములు
- త్యాగరాజ సంగీత మహత్త్వం - డా.పేలేపెద్ది రాధాకృష్ణముర్తి
- శరణము నీవే...! ఆర్.ఎస్.మైత్రేయి
- పంచాయతన పూజా పరమార్థం - డా.తలముడిపి బాలసుబ్బయ్య
- నాదోపాసనా మార్గము - డి.వి.ఎల్.ఎన్.రావు
- అర్ధనారీశ్వరుడు
- పోతన్నగారి 'సాత్త్వత సంహిత' - కుప్పా వేంకట కృష్ణమూర్తి
- దశముఖ భంగిమ శివతాండవం - డా.కె.లక్ష్మీనారాయణ
- విగ్రహారాధన - డా.పమిడిఘంటం సుబ్బారావు
- ఆధి - వ్యాధి - టి.సావిత్రి
- సంస్కృత వాజ్మయ పరిచయం - ఎస్.టి.జి.అంతర్వేది కృష్ణమాచార్యులు
- శ్వాసే సృష్టి, స్థితులకు ఆధారం - 'యోగాచార్య' డా.పి.జి.కృష్ణమూర్తి
- సర్వతో భద్రమండలం - శ్రీవిద్యావాచస్పతి డాక్టర్ పినపాటి వీరభద్రమహాదేవ్
- దేవీ వరప్రసాదుడు - ముత్తుస్వామి దీక్షితులు - రెబ్బాప్రగడ వెంకట రాజేశ్వరరావు
- నిద్ర - సమాధి - డా.పమిడికాల్వ చెంచుసుబ్బయ్య
- భారత సావిత్రి - పార్నంది రామలక్ష్మి
- విరాటపర్వం - వేదాంత దర్శనం - డా.గరికిపాటి నరసింహారావు
- స్వర్ణాకర్షణ భైరవుడు - కాలభైరవాష్టకమ్
- మహారతి బర్బరీకుడు 'శ్యామప్రభువు' - బి.జి.సుందరమూర్తి
- మన సంస్కారములు - వివాహము - హరి నాగేశ్వర శర్మ
- సనాతన భారతీయ సంస్కృతిలో 'గురువు' - చెవుటూరి కుసుమకుమారి
- బ్రహ్మసూత్రములు - విహంగవీక్షణం - ఖరిడేహాల్ వేంకటరావు
- అణ్వస్త్రవ్యాప్తి నిరోధం - డా.జయంతి వెంకట సుబ్బారావు
- ఉపదేశ పంచకమ్ - అనువాదము: స్వామి మేధానంద పురీజీ
- వైకుంఠ పుష్పం - రత్నప్రభ
- 'హరి'షడ్వర్గము - మధురకవి శ్యామలరావు
- మైధినీ జ్యోతిష్యం అంటే ఏమిటి? - డా.మహేందర్
- సర్వం లక్ష్మీమయం
- భావనోపనిషత్తు - అష్టకాల నరసింహరామశర్మ
- శ్రీనారాయణతీర్ధుల తరంగాలు - డా.పమిడిఘంటం సుబ్బారావు
- గర్వోక్తి - శ్రీకృష్ణ
- అహంకార మీమాంస - చ.మూ.కృష్ణశాస్త్రి
- ధర్మస్వరూపము - అష్టకాల నరసింహరామశర్మ
- భారతీయ శిల్పశైలిలో విగ్రహతత్త్వం - సరస్వతి ప్రస్తావన - డా.కె.లక్ష్మీనారాయణ
- జనహృదయ సుధ - హరికథ - కర్రా ఈశ్వరరావు
- శిష్టాంజలి - విద్యాన్ కాశీభొట్ల సుబ్బరాయశర్మ
- స్థల పవిత్రత - బి.జి.సుందరమూర్తి
- భారతమునెందుకు చదవాలి? - హరి నాగేశ్వర శర్మ
- సంధ్యా వందనము - నిత్య విధి - కుప్పా భానుమూర్తి
- దేహి పద పల్లవ ముదారమ్... పింగళి వెంకట శ్రీనివాసరావు
- ఆర్షదృష్టి - ఆధునిక ప్రయోజనం - ఖండవల్లి సత్యదేవప్రసాద్
- పరమ సత్యం - సి.వి.శారద
- ఆధ్యాత్మ రథం - ఆదుర్తి విజయా మూర్తి
- పురాతన భారతంలో గణిత శాస్త్రం - కె.వి.కృష్ణమూర్తి
- సగుణ బ్రహ్మము - నిర్గుణ బ్రహ్మము - పి.శ్రీరామమూర్తి
- అభినవగుప్తుడు - దేవరకొండ శేషగిరిరావు
- బ్రహ్మచర్యం - కృష్ణ కుమార్
- పునరుజ్జీవనం - గో.సీతారామాంజనేయులు
బయటి లింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Registrar of Newspapers for India లో వివరాలు". Archived from the original on 2015-03-21. Retrieved 2009-05-22.