జయంతి (పత్రిక)
Appearance
విశ్వనాథ సత్యనారాయణ సంపాదకత్వంలో ప్రభవ నామ సంవత్సరం (జూలై, 1927)లో వెలువడిన సాహిత్య పత్రిక జయంతి.
ఒక సంవత్సరం వెలువడి పత్రిక ఆగిపోయింది. 1958లో విశ్వనాథ గారు గౌరవ సంపాదకులుగా, మల్లంపల్లి సోమశేఖరశర్మ, దివాకర్ల వేంకటావధాని, కేతవరపు రామకోటిశాస్త్రి, జువ్వాడి గౌతమరావు సహాయ సంపాదకులుగా జయంతి మాసపత్రికగా తిరిగి ప్రారంభమైంది.
సరికొత్త జయంతి 2003లో ప్రారంభించబడింది. దీనికి కూడా జువ్వాడి గౌతమరావు ముఖ్య సంపాదకులు. వెలిచాల కొండలరావు కార్యనిర్వాహక సంపాదకులు.
శ్లోకం
[మార్చు]జయంతి తే సుక్రితినో
రససిద్ధాః కవీశ్వరాః
- సంపాదకీయము
- అభిజ్ఞాన శాకుంతలము - విశ్వనాథ సత్యనారాయణ
- తెలుగుకవితలో క్రొత్తతీరుతెన్నులు - రాయప్రోల నుండి దేవులపల్లి వరకు - రమణారెడ్డి
- కార్యసాధకుల మహాకావ్యం - బుచ్చిబాబు
- ముత్యాల శాల - మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి
- కావ్య స్వరూపము - దివాకర్ల వేంకటావధాని
- రాయలు - ఆముక్తమాల్యద - మల్లంపల్లి వీరేశ్వరశర్మ
- సోమరసం - సుందరకాండ - సోమసుందర్
- శ్రావణ బాధ్రపదాలు - పి. శ్రీదేవి
- కొన్ని సామెతలు గల చిన్న కథలు - శండిల
- విరోధులు - ఆంటన్ చెఖోవ్
- అన్యాపదేశములు - భల్లటుడు
- పుస్తక సమీక్ష
- సంపాదకీయము
- వెలుగు మెట్లు - విశ్వనాధ సత్యనారాయణ
- జీవుని వేదన - ధూళిపాళ శ్రీరామమూర్తి
- వసంతసేన - కప్పగంతుల లక్ష్మణశాస్త్రి
- కార్మిక భాణకం - హారీత శివశర్మ
- సుడిగుండం - మధురాంతకం రాజారాం
- పత్రికా రచన - సాహిత్యం - జువ్వాడి గౌతమరావు
- అవిముక్తము - యస్వీ జోగారావు
- సాహిత్యధార
- ఆకాశవాణి
- పుస్తక సమీక్ష