ఆంధ్రప్రదేశ్ (పత్రిక)

వికీపీడియా నుండి
(ఆంధ్రప్రదేశ్ (మాస పత్రిక) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఆంధ్రప్రదేశ్ పత్రిక ముఖచిత్రం.

ఆంధ్రప్రదేశ్ సమాచార, ప్రజా సంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారిచే తెలుగు, ఇంగ్లీషు భాషలలో ప్రచురింపబడే మాసపత్రిక [1]. తొలిగా మార్చి 1957 లో ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం కలసి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత వెలువడింది[2] ఆ ఆ తర్వాత ఉర్దూ భాషలో కూడా ప్రచురించబడిన తెలంగాణ తిరిగి వేరైన తరువాత ఉర్దూ భాషలో ప్రచురణ నిలిపివేయబడింది.

ప్రతి సంచికలో ప్రభుత్వ సమాచారంతో పాటు, కథలు, కవిత్వం, వ్యంగచిత్రాలు వుంటాయి.

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "ఆంధ్రప్రదేశ్ (మాస పత్రిక)". Retrieved 2020-01-18.
  2. "ఆంధ్రప్రదేశ్ పత్రిక మొదటి సంపుటి, మొదటి సంచిక మార్చి 1957(ఆర్కైవ్ లో)". Retrieved 2020-01-18.