బుజ్జాయి
స్వరూపం
బుజ్జాయి (Bujjayi) ఒక తెలుగులో ప్రచురించబడుతున్న పిల్లల మాసపత్రిక. ఈ పత్రిక ఎడిటర్, పబ్లిషర్ జి.ఏ.రావు. దీనికి 2009 సంవత్సరంలో 34వ సంపుటి నడుస్తుంది.
ప్రతి పత్రికలో పిల్లల కోసం నీతి కథలు, విజ్ఞానాన్ని పెంపొందించే ఎన్నో విషయాలు, అంశాలు ఉంటాయి.
ఈ వ్యాసం మీడియాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |