స్వాతి మాసపత్రిక
Jump to navigation
Jump to search
స్వాతి సచిత్ర మాసపత్రిక [1]ఒక తెలుగు మాసపత్రిక. దీని ప్రధాన సంపాదకుడు వేమూరి బలరామ్. ఇది విజయవాడ నుండి ప్రచురించబడుతుంది. 2009 సంవత్సరంలో దీని 39వ సంపుటి నడుస్తుంది. ప్రతి నెల ఒక నవలను అనుబంధంగా పాఠకులకు అందిస్తారు.
శీర్షికలు
[మార్చు]- ఈ నెల డైరీ : డా.దుగ్గరాజు శ్రీనివాసరావు.
- పురాణ విజ్ఞానం: పౌరాణిక సార్వభౌమ మల్లాది చంద్రశేఖరశాస్త్రి
- పాతకెరటాలు: మాలతీ చందూర్
- ఆత్మకథ - మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ : వేమురి రాధాకృష్ణమూర్తి
- గంటల పంచాంగం : బ్రహ్మశ్రీ పిడపర్తి సుబ్రహ్మణ్యశాస్త్రి
- సాహితీ సదస్సులు
- సాహిత్యపర్వం
- చెప్పుకోడి చూద్దాం
- అక్షరకేళి
- కుడి ఎడమైతే
- ఈ నెల విడుదలలు
- ఈ నెల ప్రశ్న
మూలాలు
[మార్చు]- ↑ "స్వాతి సచిత్ర మాసపత్రిక" (PDF). Archived from the original (PDF) on 2011-11-25. Retrieved 2011-08-29.