సూర్య (పత్రిక)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సూర్య
రకంప్రతి దినం దిన పత్రిక
రూపం తీరుబ్రాడ్ షీట్
సంపాదకులునూకారపు సూర్యప్రకాష్ రావు
స్థాపించినది2007-10-21
కేంద్రంహైదరాబాద్,
జాలస్థలిసూర్య పత్రికజాలస్థలి

సూర్యఒక తెలుగు దినపత్రిక. ఇది 21 అక్టోబర్ 2007 సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ నారాయణ్ దత్ తివారీ చే ప్రారంభించబడినది.[1] ఈ పత్రిక అధిపతి తెలుగు సినిమా నిర్మాత నూకారపు సూర్యప్రకాష్ రావు. ఈ పత్రిక తెలుగు దినపత్రికలలో మొదటిగా ప్రామాణిక యూనికోడ్ పధ్దతిలో అంతర్జాలంలో ప్రచురింపబడింది.

ప్రత్యేక అనుబంధాలు[మార్చు]

  • సోమవారం : వ్యాపార సంబంధాల ప్రత్యేక అనుబంధం భాగ్యం
  • మంగళవారం : ఆరోగ్య సంబంధమైన విషయాల అనుబంధం డాక్టర్
  • బుధవారం : గృహ సంబంధమైన అనుబంధం పొదరిల్లు
  • గురువారం: పర్యాటక సంబంధమైన సమాచారాని అందించే అనుబంధం విహారం
  • శుక్రవారం : భక్తి సంబంధమైన విషయాల అనుబంధం ప్రార్థన
  • శనివారం: చినుకు
  • ఆదివారం : కళల అనుబంధం చిత్కళ,, ఆదివారం అనుబంధం

మూలాలు[మార్చు]

  1. "New Telugu Daily Surya launched". One India. 2007-10-24. Archived from the original on 2013-12-11. Retrieved 2014-03-21.