నవతెలంగాణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నవతెలంగాణ
రకందినపత్రిక
రూపం తీరుబ్రాడ్ షీట్
యాజమాన్యంకమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు)
సంపాదకులుఎస్ వీరయ్య
స్థాపించినది2015-03-21
భాషతెలుగు
కేంద్రంహైదరాబాద్
జాలస్థలిhttp://navatelangana.com/

నవతెలంగాణ ఇది తెలుగు దినపత్రిక. తెలంగాణ ఆవిర్భవించిన తరువాత తెలుగు దినపత్రిక అయిన ప్రజాశక్తిని ఆంధ్రప్రదేశ్ కు పరిమితం చేసి, తెలంగాణలోని పత్రికశాఖలతో కూడినదానికి నవతెలంగాణగా పేరు మార్చబడినది. ఈ పత్రికకు హైదరాబాద్ ప్రధాన కేంద్రం. జర్నలిస్టు వీరయ్య తొలి సంపాదకుడు.[1]

చరిత్ర

[మార్చు]

ఈ పత్రిక 2015 మార్చి 21 నాడు ఆవిర్భవించింది. పత్రిక ప్రారంభసమావేశానికి అన్ని రాజకీయపక్షాల నాయకులు హాజరయ్యారు.[2][3] ఈ పత్రిక తెలంగాణ అవిభాజ్య జిల్లాల ప్రాతిపదికన (ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ , ఖమ్మం, హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్ ) ప్రత్యేక సంచికలను ప్రచురిస్తుంది.

2017-2018 కాలానికి తెలంగాణ ప్రభుత్వ ప్రకటనల ఆదాయం గత సంవత్సరపు ఆదాయంతో పోల్చితే 67% తగ్గింది.[4]


ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. http://www.navatelangana.com/
  2. "Minister launches 'Nava Telangana'". The Hindu. Nizamabad:. 22 March 2015. ISSN 0971-751X. Retrieved 2022-01-11 – via www.thehindu.com.{{cite news}}: CS1 maint: extra punctuation (link)
  3. India, The Hans (21 March 2015). "Nava Telangana to hit stands today". www.thehansindia.com. Retrieved 2022-01-11.
  4. "When the Chief Minister Is Also a Media Owner". The Wire. Retrieved 2022-01-11.