జగతి (పత్రిక)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జగతి ఒక తెలుగు పత్రిక. దీనికి సంపాదకులుగా ఎన్.ఆర్.చందూర్ (మాలతీ చందూర్ భర్త) పనిచేశారు. ఈ పత్రిక 1985 నాటికే 30 సంవత్సరాలు పూర్తిచేసుకున్నది.[1] చివరి సంచిక (నెం.654) జనవరి 2014లో వెలువడింది.

శీర్షికలు[మార్చు]

  • నిమ్మతొనలు
  • పాఠకుల తీర్పు - పాఠకుల అభిప్రాయాలు
  • ప్రాచీన సాహితి - ప్రాచీన గ్రంథాల నుండి కొన్ని పద్యాలు
  • పాతికేళ్లనాటి పిక్చర్ - అప్పటికి 25 సంవత్సరాల ముందు విడుదలైన సినిమాల విశేషాలు
  • వెన్నెల కెరటాలు
  • మానవ ప్రగతి - మానవుడు సాధించిన ప్రగతి చిహ్నాలను గురించిన విశేషాలు.
  • కొత్త పుస్తకాలు - పుస్తక సమీక్ష
  • ఇది విన్నారా ?
  • డైరీ - ఆ నెలలోని వార్తల్లో విశేషాలు
  • ముఖ చిత్రం - పత్రిక ముఖచిత్రం గురించిన వివరాలు.
  • చిత్రజగతి - కొత్త సినిమాల సమీక్ష
  • ఆనంది అన్నపూర్ణారెడ్డి - సీరియల్

మూలాలు[మార్చు]