ఎన్.ఆర్.చందూర్
Jump to navigation
Jump to search
ఎన్.ఆర్.చందూర్ (చందూరి నాగేశ్వరరావు) సుప్రసిద్ధ రచయిత.
సంపాదకుడు
[మార్చు]కలంపేరు
[మార్చు]క్షీరసాగరమ్
గ్రంథాలు
[మార్చు]- రొమాన్సు (కథాసంపుటి)
- అన్యాయం (కథాసంపుటి)
- ఎక్కడికి కమలా (కథాసంపుటి)
- రాధ నవ్వింది (కథాసంపుటి)
- మహాబలిపురం (కథాసంపుటి)
- భానుమూర్తి భార్య (కథాసంపుటి)
- సీతతో సినిమాకి (కథాసంపుటి)
- కాఫీ మానెయ్యడం (కథాసంపుటి)
- నట్టింట దీపం (కథాసంపుటి)
- పూసల మేడ (కథాసంపుటి)
- మంగళూరు మైల్ (కథాసంపుటి)
- మనకీ ఒక కారు (కథాసంపుటి)
- సీతాఫలాలు (కథాసంపుటి)
- ఆరుకథలు (అనువాదం)[3]
- కొత్తలోకాలు (నాటికలు)[4]
- కలడో లేడో (నాటికలు)[5]
- జగతి డైరీ 1960-2010
కథారచయిత
[మార్చు]ఇతని కథలు జగతి, పుస్తకం, కథావీధి, ఆంధ్రజ్యోతి, భారతి, వినోదిని, యువ, చిత్రగుప్త, తెలుగు స్వతంత్ర, ఆనందవాణి, పారిజాతమ్ తదితర పత్రికలలో ప్రచురితమైంది. ఇతని కథానిలయంలో లభ్యమౌతున్న ఇతని కథలు[6] కొన్ని:
- అందీ అందని చేలాంచలం
- అందుకేనా
- అద్దెకి
- అన్యాయం
- అలారం
- ఆఖరు కోరిక
- ఉత్తరం
- ఉత్తరాల మంట
- ఎందుకు విడిపోయారు?
- ఎక్కడికి కమలా
- ఎడిటర్
- కథ
- కరిగిపోని కల
- కల
- కాఫీ మానెయ్యడం
- కొత్తలోకాలు
- క్షణక్షణముల్
- గీతగోవిందం
- టులెట్
- డైరీలో
- తిరుగుబాటు
- తెలిసే మాలతి
- దరఖాస్తులు
- దీపాల వెలుగు
- దేవుడికో చిన్నలేఖ
- దొర
- నట్టింట దీపం
- నరకబిలం
- నిలవచెయ్యటం
- పంకజం
- పండగ చీరె
- పంతులుగారి భార్య
- పంపకం
- పజిల్
- పట్టభద్రుడు
- పార్వతి సంసారం
- పిక్‌నిక్
- పుట్టినపండుగ
- పెన్సిల్
- పేపరు
- ప్రయాణంలో
- భానుమూర్తి భార్య
- మంగుళూరు మెయిల్
- మందహాసం
- మరపురాని మందహాసం
- మహాబలిపురం
- మా శేషు
- మాల
- ముక్కలు
- యిటు-అటు
- రాధ నవ్వింది
- రామారావు రొమాన్సు
- రైలులో
- రొమాన్సు
- రోగి
- లత
- వానకురిసి వెలిసింది
- వారఫలాలు
- వీణా ప్రియంవద
- వెంకటశాస్త్రి పెళ్లాం
- శంకర సతి
- శివరావు (న) 3
- శేషుతో షికారు
- శోభాదేవి
- సిగరెట్టు
- సీత
- సీతతో సినిమాకి
- సుందరం
- సుగుణ సంగతి
- సైకిలు
- స్నేహలత
పుస్తక పరిచయాలు
[మార్చు]ఇతడు వివిధ పత్రికలలో ప్రతినెల ఒక పుస్తకాన్ని పరిచయం చేసేవాడు. వాటిలో కొన్ని (10) పుస్తకాలను ఒక దగ్గర ముద్రించారు.[7] ఇవి: 1. పూజాప్రసూనం; 2. రాజరక్తం; 3. తూర్పు పడమరలు; 4. శ్రీకాంత్; 5. లానీ; 6. సుఖజీవి; 7. హృది లేదేదో; 8. పేదల ప్రయాస; 9. నాడు - నేడు; 10. రావు - తిరిగి రావు
పురస్కారాలు
[మార్చు]- 2005లో లోక్‌నాయక్ ఫౌండేషన్ అవార్డు (మాలతీ చందూర్‌తో కలిసి)[8]
బయటి లింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ చందూరి, నాగేశ్వరరావు (December 1938). "కథావీధి". కథావీధి. 2 (11). Archived from the original on 5 మార్చి 2016. Retrieved 16 January 2015.
- ↑ ఎన్.ఆర్., చందూర్ (December 1968). "జగతి". జగతి. 14 (149). Retrieved 9 January 2015.[permanent dead link]
- ↑ ఎన్.ఆర్., చందూర్ (August 1956). ఆరు కథలు (1 ed.). మద్రాసు: ప్రతిమా బుక్స్. Retrieved 9 January 2015.
- ↑ ఎన్.ఆర్., చందూర్ (1945). కొత్త లోకాలు (1 ed.). రాజమండ్రి: కొండపల్లి వీర వెంకయ్య అండ్ సన్స్. Retrieved 9 January 2015.
- ↑ ఎన్.ఆర్.చందూర్ (1955). కలడో లేడో (1 ed.). రాజమండ్రి: కొండపల్లి వీరవెంకయ్య అండ్ సన్స్. Retrieved 19 April 2015.
- ↑ ఎన్.ఆర్., చందూర్. "చందూరి నాగేశ్వరరావు". కథానిలయం. కథానిలయం. Retrieved 9 January 2015.
- ↑ ఎన్. ఆర్. చందూర్ (1954). పరిచయం చేసిన పుస్తకాలు. రాజమండ్రి: కొండపల్లి వీరవెంకయ్య అండ్ సన్సు. Retrieved 3 September 2020.
- ↑ A. RAMALINGA, SASTRY (Jan 28, 2005). "Personality Award for Chandur couple". The Hindu. KASTURI & SONS LTD. Retrieved 9 January 2015.