శ్రీశైలప్రభ
Jump to navigation
Jump to search
శ్రీశైలప్రభ ఆంధ్రప్రదేశ్ లోని పుణ్యక్షేత్రమైన శ్రీశైలం దేవస్థానం వారిచే ప్రచురించబడుతున్న ఆధ్యాత్మిక మాస పత్రిక. దీని యొక్క 44 వ సంపుటి 2008లో వెలువడుతున్నది.
ప్రారంభం
[మార్చు]శ్రీశైలప్రభ మాసపత్రికగా 1965లో జనవరి నెలలో ప్రారంభింపబడింది.
ప్రస్థాన విశేషాలు
[మార్చు]సంపాదకులు
[మార్చు]శ్రీశైలప్రభ మాసపత్రికకు సంపాదకులుగా కవులు, పండితులు పనిచేసారు. వారి జాభితా.
- నూతలపాటి పేరరాజు (విధ్యార్ణవ, సాహిత్య సరస్వతి అనే బిరుదులతో పేరొందారు)
- పైడి లక్ష్మయ్య (ఈయన శ్రీశైల అభివృద్ధికి విశేషముగా పాటుపడినవారు.)
- డా.దివాకర్ల వెంకటావధాని (ఉస్మానియా విశ్వవిధ్యాలయాంధ్ర అధ్యక్షులు)
- గడియారం వేంకట శేషశాస్త్రి (కవి)
- పులిపాక చలపతిరావు (శేషశ్రీగా పేరొందారు)
- కందుకూరి వేంకటసత్య బ్రహ్మాచార్య (ఆగమశాస్త్ర పండితులు)