Jump to content

శ్రీ రామకృష్ణ ప్రభ

వికీపీడియా నుండి
శ్రీరామకృష్ణ ప్రభ
సంపాదకులుస్వామి పరిజ్ఞేయానంద
స్థాపక కర్తస్వామి నిర్వికల్పానంద
మొదటి సంచికజూలై 1, 1944 (1944-07-01)
కేంద్రస్థానంహైదరాబాదు
భాషతెలుగు
వెబ్సైటురామకృష్ణ ప్రభ జాలగూడు, లో రామకృష్ణ ప్రభ పేజీ

శ్రీ రామకృష్ణ ప్రభ[1] రామకృష్ణ మఠము వారి పేరున్న ఆధ్యాత్మిక మాసపత్రిక. జ్ఞాన, భక్తి, కర్మల గురించిన మంచి సమాచారమును, మఠం-మిషన్ వారి సేవల సమాచారము అందించే ఈ పత్రిక 2007 జనవరి నుండి హైదరాబాదు నుండి వెలువడుతున్నది. అప్పటినుండి అన్ని సంచికలు అంతర్జాలంలో అందుబాటులోవున్నాయి.

ప్రారంభము

[మార్చు]

తెలుగు పత్రిక 63 ఏళ్ల పాటు చెన్నై నుండి ప్రచురించబడింది. 2007 జనవరిలో హైదరాబాదు నుండి ప్రచురణ ప్రారంభమైంది.

ప్రస్థానము, మార్పులు

[మార్చు]

మొదటి సంచికకు ఇప్పటి సంచికకు మధ్య అనేక మార్పులు చేసారు. ఒకే రంగుతో ప్రింటింగ్ మొదలుపెట్టి ఇప్పటి సంచికకు అత్యంత నాణ్యమైన పేపరుతో రంగులలో అందిస్తున్నారు. సంచికలో ఇప్పటి వ్యాసాలు, విశేషాలు ఈ విధంగా ఉన్నాయి.

  • ధీరవాణి - స్వామి వివేకానంద స్ఫూర్తి వచనాల నుండి వెలువడుతున్న వ్యాసాలు
  • మహనీయుల జీవితాల్లో మధురఘట్టాలు - చరిత్ర పుటల్లో స్థానం కల్పించుకొన్న పలువురి చరిత్రల వ్యాసాలు

సంపాదకులు

[మార్చు]
  • స్వామి పరిజ్ఞేయానంద

నిర్వహక సంపాదకులు

[మార్చు]

ఇతర విశేషాలు

[మార్చు]
  • ఈ పత్రికను మఠంలో ఆంగ్లము నేర్చుకోడానికి వచ్చే విద్యార్థులకు ఐదు రూపాయలకే అందచేస్తున్నారు.
  • పత్రికను అన్ని రంగులలో అత్యంత మన్నికైన పేపరుపై ముద్రిస్తున్నారు.
  • యువతకు ఉపయోగపడు వ్యాసాల కొరకు పత్రికలో పేజీలను పెంచారు.

పత్రిక చిరునామా

[మార్చు]
  • రామకృష్ణ మఠం, దోమలగూడ (ఇందిరాపార్కు ఎదుట) హైదరాబాదు. 500029
  • ఇ మెయిలు - sriramakrishnaprabha@gmail.com

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
Wikisource
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు:
  1. "శ్రీ రామకృష్ణ ప్రభ". Archived from the original on 2010-12-11. Retrieved 2010-12-09.