పశునేస్తం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పశునేస్తం పశు, మత్స్య, రైతు సంబంధమైన మాసపత్రిక. హైదరాబాదు నుండి వెలువడుతున్నది. వై.వేంకటేశ్వరరావు ఈ పత్రికకు సంపాదకులుగా వ్యవహరిస్తున్నారు. 2013లో ప్రారంభమైనది.

విషయసూచిక[మార్చు]

జనవరి 2105 సంచికలో ఈ క్రింది అంశాలు ఉన్నాయి[1].

  • శాస్త్ర సాంకేతిక అభివృద్ధికి ప్రణాళిక అవసరం
  • గొర్రెపిల్లల మరణాలను తగ్గించుటకు మెళకువలు
  • పశువులలో జబ్బవాపు వ్యాధి నివారణ
  • వెన్నామి రొయ్యల పెంపకం
  • మొలక గడ్డి పెంపకం
  • తిరుపతిలో డెయిరీ ఫుడ్స్ ఫెస్టివల్
  • జీవాల మేత అలసంద సాగు
  • పాడి పోషణలో కర్నూలు జిల్లా యువరైతు
  • గొంతువాపు వ్యాధి చికిత్స, నివారణ
  • పండ్లతోటలలో అంతరపంటలుగా పశుగ్రాసాల సాగు
  • పాడిపశువుల ఒత్తిడిని అధిగమించడంలో లవణ మిశ్రమాల ప్రాధాన్యత
  • సంవత్సరం పొడవునా పశువులకు పచ్చిమేత
  • మేలైన చూడి పశుపోషణతోనే పాడి అభివృద్ధి
  • పాడి పరిశ్రమలో నాణ్యతా ప్రమాణాలు
  • చూడి గొర్రెలలో తీసుకోవలసిన జాగ్రత్తలు
  • చేపలతో పలు ప్రయోజనాలు
  • తెలంగాణ రాష్ట్ర వార్తలు
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్తలు
  • శాస్త్రవేత్త పరిచయం
  • గేదె జాతుల ప్రాముఖ్యత
  • వాణిజ్య వార్తలు
  • వార్తలు - విశేషాలు
  • కొలెస్ట్రాల్ ఎప్పుడూ చెడేనా?
  • గొర్రెల ఆరోగ్య పరిరక్షణకు సూచనలు
  • పశువులపై గ్లోబల్ వార్మింగ్ ప్రభావం

మూలాలు[మార్చు]