స్వాతి వారపత్రిక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
స్వాతి వారపత్రిక
Swatimasthead.jpg
సంపాదకుడువేమూరి బలరామ్.
వర్గాలువారపత్రిక
పబ్లిషర్వేమూరి బలరాం
స్థాపకుడువేమూరి బలరాం
మొదటి సంచిక1984

స్వాతి సపరివార పత్రిక[1] తెలుగు పత్రికా ప్రపంచంలో ఒక నూతన విప్లవాన్ని తీసుకొని వచ్చింది. ఇది 1984 సంవత్సరం ప్రారంభమైనది. దీని ప్రస్థానం విజయవాడ నుండి మొదలైనది. సంపాదకులు వేమూరి బలరామ్. వీరు ఒక విధంగా యువతనూ, గృహిణులనూ, పాత తరాల వారిని ఆకట్టుకొనే రచనలను ప్రచురిస్తూ, 2005జాతీయ చదువరులసర్వే (NRS2005) ప్రకారం 39.59 లక్షల పాఠకులతో తెలుగులో అత్యధిక సర్క్యులేషన్ కలిగి ఉంది.

నిర్వహణ వర్గము[మార్చు]

ఇతర విశేషాలు[మార్చు]

  • ఈ పత్రిక నూతన పోకడలను పోతూనే సాంప్రదాయక వ్యాసాలు, రచనలు అందించింది
  • ఈ పత్రిక ద్వారా అనేకానేక రచయితలు వెలుగు చూసారు
  • బలరామ్ గారి సంపాదకీయాలు 'స్వాతి చినుకులు' [2] అనే పుస్తకంగా వెలువడ్డాయి,

ప్రచురితమైన కొన్ని శీర్షికలు[మార్చు]

పత్రికలో ప్రచురించిన ప్రసిద్ధ రచనలు[మార్చు]

మూలాలు[మార్చు]