ఆంధ్రభూమి సచిత్ర వారపత్రిక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంధ్రభూమి సచిత్ర వారపత్రిక
తరచుదనంWeekly
మొదటి సంచిక1977
సంస్థదక్కన్ క్రానికల్ గ్రూప్
భాషతెలుగు

ఆంధ్రభూమి సచిత్ర వారపత్రిక 1977 సంవత్సరంలో ప్రారంభించబడింది.యాజమాన్యం దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ అనే ప్రైవేటు సంస్థ చేతిలోవుంది.[1]


కొన్ని శీర్షికలు[మార్చు]

  • సంపాదకీయం : ఎ.ఎస్.లక్ష్మి
  • మనకి 'లా" : రాజేందర్ మంగారి
  • జోక్ బాక్స్ : సత్యమూర్తి
  • ఆలోకనం : వి.యస్.రమాదేవి
  • పవర్ పాలిటిక్స్
  • ముత్యాల ముగ్గులు
  • ఎ.బి.సి. (ఆంధ్రభూమి సినిమా) పజిల్
  • చూడాలనివుంది : పడక్కుర్చీలో ప్రపంచయానం
  • ఆలయ దర్శనం : ఐ.ఎల్.ఎన్.చంద్ర శేఖర్
  • అదిగో దెయ్యం : దుర్గాప్రసాద్ సర్కార్
  • అందరికీ ఆరోగ్యం
  • గ్రహవాణి
  • బుక్ రివ్యూ
  • గడినుడిగుంచం : నిశాపతి
  • ఇవి కాక ఇతర రచయితల కథలు వారం వారం అలరిస్తాయి.

ప్రతీ వారం ప్రత్యేక వ్యాసం సత్య, అనూష తటవర్తి, వంటి రచయితలు కలం నుండి వెలువడతాయి.

  • మాస పత్రకలో సింపుల్ నెట్ అనే శీర్షిక పాఠకాదరణ పొందింది.ఈ శీర్షిక రచయిత తటవర్తి భధ్రిరాజు.

కొన్ని ప్రత్యేక వ్యాసాలు - రచయిత అనూష తటవర్తి


తరాలు మారినా తరగని రుచి- ఉప్మా

తెలుగు రుచుల సోకు పూతరేకు బెస్టగిఫ్ట్ మళ్ళీ బడికి మనీ మనీ నెట్ భ్యాంకింగ్ ఎడడుగుల బంధం

మూలాలు[మార్చు]

  1. బెందాళం, క్రిష్ణారావు, (2006). "మేటి పత్రికలు-ఆంధ్రభూమి", వార్తలు ఎలా రాయాలి. ఋషి ప్రచురణలు. pp. 416–417.{{cite book}}: CS1 maint: extra punctuation (link) CS1 maint: multiple names: authors list (link)