బాలభారతం(పత్రిక)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బాలభారతం తెలుగు పిల్లల మాసపత్రిక మొదటి సంచిక ముఖపత్రం,జూన్ 2013

రామోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పిల్లల కోసం వెలువడుతున్న మాసపత్రిక బాలభారతం [1]

ప్రారంభం-ప్రస్థానం[మార్చు]

జూన్ 2013 లో తొలిసంచిక విడుదలైంది. నాణ్యమైన కాగితంపై 84 పేజీలతో సర్వాంగ సుందరంగా వెలువడుతున్నది. డిసెంబరు 2019 లో పత్రిక ధర 20 రూపాయలు మాత్రమే. నెలక్రిందటి సంచికలు ఉచితంగా అంతర్జాలంలో అందుబాటులో వున్నాయి.

శీర్షికలు-అంశాలు[మార్చు]

ఈ పత్రికలో ప్రధానంగా విజ్ఞానం, వినోదం, కళలు, సైన్సు, చరిత్ర, జీవిత చరిత్రలు, సమకాలీన అంశాలు మొదలైన అంశాలు ఉంటాయి.[2]

మూలాలు[మార్చు]

  1. "బాలభారతం జాలస్థలి". Archived from the original on 2014-02-09. Retrieved 2014-01-01.
  2. "Eenadu to launch Bala Bharatam". 2013-06-03.