Jump to content

ప్రకృతి (మాసపత్రిక)

వికీపీడియా నుండి

ప్రకృతి ఒక సచిత్ర సహజ వైద్య మాసపత్రిక. దీనిని 1930, 1940లలో బెజవాడ నుండి ప్రకృతిచికిత్సానిపుణులు ఎ.అక్బరల్లీ సాహెబు గారు స్వీయ సంపాదకీయంలో వెలువరించారు. ఇది 1939లో 21వ సంపుటముగా పేర్కొనబడినది కావున ఈ పత్రిక సుమారు 1918 ప్రాంతంలో ప్రారంభించబడియుండును.

మూలాలు

[మార్చు]