ప్రభవ
| పంచాంగ విశేషాలు |
| హిందూ కాలగణన |
| తెలుగు సంవత్సరాలు |
| తెలుగు నెలలు |
| ఋతువులు |
ప్రభవ తెలుగు సంవత్సరాలలో మొదటి సంవత్సరం. ఇది ప్రతీ 60 సంవత్సరాలకొకసారి పునరావృతం అవుతుంది. దీనికి ముందున్న సంవత్సరం అక్షయ, తర్వాత సంవత్సరం విభవ. ప్రభవించునది అంటే పుట్టుక.యజ్ఞములు విరివిగా జరుగుతాయి. అని అర్థం. ఈ సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి తో ప్రారంభమై ఫాల్గుణ బహుళ అమావాస్య తో పూర్తవుతుంది.
సా.శ. 1927-1928, 1987-1988లో వచ్చిన తెలుగు సంవత్సరానికి ప్రభవ అని పేరు.
1987 : ప్రభవ నామ సంవత్సరం 30 మార్చి 1987 సోమవారం ఉగాది నాడు చైత్ర శుద్ధ పాడ్యమి తో ప్రారంభమై 18 మార్చి 1988 శుక్రవారం విభవ నామ సంవత్సరం ఉగాదికి ముందు గల ఫాల్గుణ బహుళ అమావాస్య వరకు ఉంది.
తెలుగు సంవత్సరాలు
[మార్చు]తెలుగు సంవత్సరం అనగా భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , యానాం ప్రాంతాలలో తెలుగు మాట్లాడే ప్రజల క్యాలెండర్ సంవత్సరం. ప్రభవ నుండి అక్షయ వరకు మొత్తం 60 సంవత్సరాలు.
ప్రతి యుగానికి ( యుగం ) 60 సంవత్సరాల చక్రం ఉంటుంది. ఉగాది సంవత్సరంలోని ప్రతి సంవత్సరం జ్యోతిషశాస్త్ర ప్రభావాలు, సంవత్సరం పేరు ఆధారంగా పంచాంగంలో (ఖగోళ క్యాలెండర్) ఒక నిర్దిష్ట పేరు ఉంటుంది ; ఇది ఆ సంవత్సరం మొత్తం లక్షణాన్ని సూచిస్తుంది.[1] క్యాలెండర్‌లో 60 సంవత్సరాల పేర్లు ఉన్నాయి. ప్రతి 60 సంవత్సరాలకు, ఒక నామ చక్రం పూర్తవుతుంది,[2] తదుపరి సర్వమానవ చక్రంలో పునరావృతమవుతుంది.
వివిధ సంవత్సరాలలో ప్రభవ
[మార్చు]| తెలుగు సంవత్సరం పేరు | క్రీస్తు శకం | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | |
| 1 | ప్రభవ | 07-08 | 67-68 | 127-128 | 187-188 | 247-248 | 307-308 | 367-368 | 427-428 | 487-488 | 547-548 | 607-608 | 667-668 | 727-728 | 787-788 | 847-848 | 907-908 | 967-968 | 1027-1028 | 1087-1088 | 1147-1148 | 1207-1208 | 1267-1268 | 1327-1328 | 1387-1388 | 1447-1448 | 1507-1508 | 1567-1568 | 1627-1628 | 1687-1688 | 1747-1748 | 1807-1808 | 1867-1868 | 1927-1928 | 1987-1988 | 2047-2048 | 2107-2108 | 2167-2168 | 2227-2228 | 2287-2288 | 2347-2348 | 2407-2408 | 2467-2468 | 2527-2528 | 2587-2588 | 2647-2648 | 2707-2708 | 2767-2768 |


సంఘటనలు
[మార్చు]- సా.శ.1927 - జయంతి (పత్రిక) ప్రచురణ ప్రారంభమైనది.
జననాలు
[మార్చు]- సా.శ. 1806 : పరవస్తు చిన్నయసూరి
- సా.శ.1927 జ్యేష్ఠ బహుళ త్రయోదశి : చింతలపాటి నరసింహదీక్షితశర్మ - అవధాని, ఆశుకవి, గ్రంథ రచయిత.[3]
- సా.శ.1928 ఫాల్గుణ బహుళ త్రయోదశి : ఉషశ్రీ, తెలుగు కవి.
- సా.శ.1987 శ్రావణ శుద్ధ ఏకాదశి : బులుసు అపర్ణ - మహిళా శతావధాని.[4]
మరణాలు
[మార్చు]- క్రీ. శ. 1927 : భాద్రపద బహుళ ద్వాదశి : ముడుంబ నృసింహాచార్యులు - ప్రముఖ సంస్కృతాంధ్ర కవి.
- క్రీ. శ. 1987: కార్తీక బహుళ అష్టమి : ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి - ప్రముఖ రచయిత.
పండుగలు, జాతీయ దినాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Telugu Year Names". Retrieved 4 February 2013.
- ↑ "Telugu Samvatsaramulu Perlu". Archived from the original on 2012-12-28. Retrieved 4 February 2013.
- ↑ రాపాక ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యాసర్వస్వము (1 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. p. 352.
- ↑ రాపాక ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యా సర్వస్వము (1 ed.). హైదరాబాద్: రాపాక రుక్మిణి. p. 905.