జయధీర్ తిరుమలరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జయధీర్ తిరుమలరావు అసలు పేరు రేపల్లె తిరుమలరావు. తన స్నేహితుడు పి.జయధీర్‌తో కలిసి జంటగా వ్రాసి పంపిన కవిత్వాన్ని చూసి సంపాదకుడు పురాణం సుబ్రహ్మణ్యశర్మ రెండు పేర్లనూ కలిపి ‘జయధీర్ తిరుమలరావు’గా మార్చి ప్రచురించాడు. ఆ ఆనవాయితీ కొనసాగి రేపల్లె తిరుమలరావు జయధీర్ తిరుమలరావు అయ్యాడు.

రచనలు[మార్చు]

  1. తెలంగాణ రైతాంగ పోరాటం ప్రజా సాహిత్యం
  2. ప్రజాకళా రూపాలు
  3. పొది (సంభాషణలు-అక్షరచిత్రాలు)
  4. సాహిత్య వ్యాసాలు
  5. జానపద చారిత్రక గేయగాథలు
  6. అలనాటి సాహిత్య విమర్శ
  7. దళిత గీతాలు (రెండు భాగాలు)