మొదటి రాత్రి (1950 సినిమా)
స్వరూపం
మొదటి రాత్రి (1950 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కోవెలమూడి సూర్యప్రకాశరావు |
---|---|
నిర్మాణం | కోవెలమూడి సూర్యప్రకాశరావు |
రచన | తాపీ ధర్మారావు |
తారాగణం | చదలవాడ నారాయణరావు, గరికపాటి వరలక్ష్మి, కస్తూరి శివరావు, కోవెలమూడి సూర్యప్రకాశరావు |
సంగీతం | పెండ్యాల నాగేశ్వరరావు |
నేపథ్య గానం | ఎమ్మెస్ రామారావు |
ఛాయాగ్రహణం | రంగ |
నిర్మాణ సంస్థ | ప్రకాష్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
మొదటి రాత్రి 1950 జూన్ 9న విడుదలైన తెలుగు సినిమా. ప్రకాష్ ప్రొడక్షన్స్ బ్యానర్ కింద కె.ఎస్.ప్రకాశరావు స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. ప్రకాశరావు, రంగస్వామి, జి.వరలక్ష్మి లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు పెండ్యాల నాగేశ్వరరావు సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- ప్రకాశరావు,
- రంగస్వామి,
- కె.వి. సుబ్బారావు,
- జి. వరలక్ష్మి,
- వెంకుమాంబ,
- పి.కె. సరస్వతి,
- సి.హెచ్. నారాయణరావు,
- కస్తూరి శివరావు,
- మాధవపెద్ది సత్యం
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: కె.ఎస్. ప్రకాశరావు
- స్టూడియో: ప్రకాష్ ప్రొడక్షన్స్
- నిర్మాత: కె.ఎస్. ప్రకాశరావు;
- సినిమాటోగ్రాఫర్: బి.ఎస్. రంగా;
- ఎడిటర్: రాజన్, అమృత రావు;
- స్వరకర్త: పెండ్యాల నాగేశ్వరరావు;
- లిరిసిస్ట్: తాపీ ధర్మారావు, జంపన, రెడ్డి, రజని
పాటలు
[మార్చు]- ఎదురు లేదిక నా కెదురు లేదిక తెలిసీ తెలియని తీయని బాధ - జి. వరలక్ష్మి
- ఓయీ నా రాజ వయ్యారి రాజా నేనీదాన నిన్నే వలచితిరా - జి. వరలక్ష్మి
- ఓహో బావా ఓయి బావ ఓయి బావా ఓహో నువ్వాస్తావా - జి. వరలక్ష్మి, పిఠాపురం
- కలికాలపు పరమరహస్యం రామబ్రహ్మం గంజాయికి - కె. శివరావు
- చూడగదరా చూడగదరా నీ నీడలో నిజము చూడగదరా - ఎం.ఎస్. రామారావు
- చెలియా ఈ సుమము ఏరంగు లీనునో ఏతావి జిమ్మునో - జి. వరలక్ష్మి
- జీవితమే దు:ఖ పూరితము నేడు కడచిన దినాలు - ఎం.ఎస్. రామారావు
- తగునా పగబూన పగబూన పెంచిన నీవే త్రుంచివైతువా - జి. వరలక్ష్మి
- నా ఆశలు బాసి నిరాధారనైతి కలలాయే నా బ్రతుకు - జి. వరలక్ష్మి
- నీకు సరి లేదురా సౌఖ్యమన్న నీదెరా జీవితమే ఆటరా ( బిట్ ) - పిఠాపురం
- మనసిదేమో ఊయలలూగే మేలివలపులత - జి. వరలక్ష్మి,ఎం.ఎస్. రామారావు, కె. శివరావు
- వెరపేలా (మధుర స్వప్నం - నాటకం) - జి. వరలక్ష్మి, ఆర్. బాలసరస్వతి దేవి, ఎం.ఎస్. రామారావు బృందం
- సన్నగా తిన్నగా రారా వెన్నెల దొంగా మా కన్నుల - జి. వరలక్ష్మి, కె. శివరావు
మూలాలు
[మార్చు]- ↑ "Modati Rathri (1950)". Indiancine.ma. Retrieved 2022-11-29.