ఆలీబాబా 40 దొంగలు (1956 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆలీబాబా 40 దొంగలు (1956 సినిమా )
(1956 తెలుగు సినిమా)
Alibaba 40dongalu telugu 1955film.jpeg
దర్శకత్వం టి.పి.సుందరం
తారాగణం భానుమతి,
యమ్.జి.రామచంద్రన్
సంగీతం సుసర్ల దక్షిణామూర్తి
నిర్మాణ సంస్థ మోడర్న్ థియేటర్స్ లిమిటెడ్
విడుదల తేదీ 1956
భాష తెలుగు

ఆలీబాబా 40 దొంగలు 1956 తెలుగుసినిమా. ఇది తమిళ సినిమా అలీబాబావుమ్ నార్పతు తిరుడర్‌గలుమ్ కు అనువాదం. మోడర్న్ థియేటర్స్ లిమిటెడ్ బ్యానర్ కింద నిర్మించిన ఈ సినిమాకు టి.ఆర్.సుందరం దర్శాకత్వం వహించాడు. భానుమతి, యం.జి.రామచంద్ర ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు సుసర్ల దక్షిణామూర్తి సంగీతాన్నందించాడు.[1]

కథ[మార్చు]

నటీనటులు[మార్చు]

ఇతర వివరాలు[మార్చు]

దర్శకుడు : టి.ఆర్.సుందరం

సంగీత దర్శకుడు : సుసర్ల దక్షిణామూర్తి

నిర్మాణ సంస్థ : మోడర్న్ థియేటర్స్ లిమిటెడ్

విడుదల తేదీ: 1956

పాటలు[మార్చు]

పాట రచయిత సంగీతం గాయకులు
ఇలా ఆడేది పాడేది కసుకే దగా చేస్తారు తోలేటి వెంకటరెడ్డి / ఆరుద్ర సుసర్ల దక్షిణామూర్తి కె.జమునారాణి,స్వర్ణలత
నినువడబోను నిజముగాను కపటమంతా తోలేటి వెంకటరెడ్డి / ఆరుద్ర సుసర్ల దక్షిణామూర్తి పి.భానుమతి
ప్రియతమా మనసుమారునా ప్రేమతో నిలిచి తోలేటి వెంకటరెడ్డి సుసర్ల దక్షిణామూర్తి ఎ. ఎమ్.రాజా, పి.భానుమతి
రావేరావే తారాజువ్వ రంగేళిరవ్వ తోలేటి వెంకటరెడ్డి / ఆరుద్ర సుసర్ల దక్షిణామూర్తి పిఠాపురం, జిక్కి
సలాంబాబు సలాంబాబు రండి చూడండి తోలేటి వెంకటరెడ్డి / ఆరుద్ర సుసర్ల దక్షిణామూర్తి జిక్కి బృందం

మూలాలు[మార్చు]

  1. రావు, కొల్లూరి భాస్కర (2011-01-11). "ఆలీబాబా 40 దొంగలు - 1956". ఆలీబాబా 40 దొంగలు - 1956. Archived from the original on 2011-09-25. Retrieved 2020-08-16.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)