సదారమ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సదారమ
(1956 తెలుగు సినిమా)
Sadarama.jpg
దర్శకత్వం కె. ఆర్. సీతారామశాస్త్రి
తారాగణం కౌశిక్,
జానకి,
రేలంగి,
ఇ.వి. సరోజ,
ముక్కామల,
రమాదేవి
సంగీతం ఆర్.సుదర్శనం,
ఆర్.గోవర్ధనం
నిర్మాణ సంస్థ శంకర్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

పాటలు[మార్చు]

  1. అందరి ఆనందాల అందాల సీమకు పోదామా - సుశీల, ఎ.ఎం. రాజా
  2. అతులిత వైరాగ్యవనమున - ఘంటసాల - రచన: జి.కె. మూర్తి
  3. అందరి ఆనందాల అందాల సీమకు - ఘంటసాల, సుశీల - రచన: జి.కె. మూర్తి
  4. సుడిగాలిలోన జడివానలోన నడినీట పడవాయెనే - సుశీల

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=సదారమ&oldid=2622756" నుండి వెలికితీశారు