సవతి పోరు (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సవతిపోరు
(1952 తెలుగు సినిమా)
దర్శకత్వం టి.ఆర్.సుందరం
తారాగణం జి.ముత్తుకృష్ణన్,
షావుకారు జానకి,
టి.ఏ.రాజలక్ష్మి,
జి. రామకృష్ణ
సంగీతం సుసర్ల దక్షిణామూర్తి
నిర్మాణ సంస్థ మోడ్రన్ థియేటర్స్ లిమిటెడ్
భాష తెలుగు

సవతిపోరు, 1952లో విడుదలైన డబ్బింగ్ చిత్రం. ఈ సినిమాను తమిళం నుండి తెలుగులోకి డబ్బింగ్ చేసి విడుదల చేశారు.

పాటలు[మార్చు]

 1. అందాల మలయ మారుతమే ఓ రాజా బంధాలు వేసే
 2. అల్లి అల్లి అల్లి ...యిటు కొంచెం చూడండి ఓహో
 3. ఊగరా ఉయ్యాలా అన్నాభావిదివ్యభాగ్యమే ఫలించే
 4. ఎటు పోదువే బేలా యీ యిల మనుజులంటే వీరలా
 5. తొలకరివానలతో తీరుగ నా జీవలత హాయీ
 6. నా పాపమదేమో లోకాన పగబూనే విధాత నాపైన
 7. బడి మాని బంబంబం బంతాటో బిళ్ళాగోణో గంతులు వేసే
 8. వయ్యారాలు లాలల్లా వయ్యారాలు మీరే ఎంతో హాయీ
 9. వలచిన చెలికాడు యితడేనే నిలువగనీ కొంతసేపు
 10. విరితామర మగువ సొగసే హాయీ నవ సౌఖ్యము గన
 11. హో వగల వగల గల గల గల కులికే రారారా చిలుకా

బయటి లింకులు[మార్చు]