పాపాల భైరవుడు
Jump to navigation
Jump to search
పాపాల భైరవుడు (1961 తెలుగు సినిమా) | |
తారాగణం | బాలాజీ, అంజలీదేవి, సంధ్య, దేవిక, నంబియార్ |
---|---|
సంగీతం | పామర్తి |
నిర్మాణ సంస్థ | కే.ఏ.యస్.ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
పాపాల భైరవుడు 1961 మార్చి 5న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1]బి.వి.ఎన్. ప్రొడక్షన్స్ పతాకం కింద కె.ఆంజనేయులు, కె.సత్యనారాయణ లు నిర్మించిన ఈ సినిమాకు జి.ఆర్.నాథన్ దర్శకత్వం వహించాడు. అంజలీ దేవి, దేవిక, సంధ్య, బాలాజీ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు పామర్తి సంగీతాన్నందించాడు.[2]
తారాగణం
[మార్చు]- అంజలీ దేవి,
- దేవిక,
- సంధ్య,
- బాలాజీ,
- పి.ఎస్. వీరప్ప,
- ఎం.ఎన్. నంబియార్,
- రాజగోపాల్,
- రాజకుమారి
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: జి.ఆర్. నాథన్
- నిర్మాత: కె. ఆంజనేయులు, కె. సత్యనారాయణ;
- సినిమాటోగ్రాఫర్: జి.ఆర్. నాథన్;
- ఎడిటర్: బండి గోపాల్ రావు;
- స్వరకర్త: పామర్తి;
- సాహిత్యం: వరప్రసాద్ రావు, కె. వడ్డాది
- సమర్పణ: K.A.S. ప్రొడక్షన్స్;
- సంభాషణ: పాలగుమ్మి పద్మరాజు
- సంగీత దర్శకుడు: పామర్తి;
- గానం: ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.బి. శ్రీనివాస్, కె. అప్పారావు, పి.సుశీల, పి.లీల, రాణి, పి.ఎస్. వైదేహి, స్వర్ణలత, రామం
పాటలు
[మార్చు]- ఇది రహస్యము రహస్యము ఊహాతీతము - వైదేహి - రచన: వడ్డాది
- కన్ను కన్ను ఒకటాయే నీతో బాధలు రెండాయె - కె.రాణి, అప్పారావు - రచన: వడ్డాది
- కవితయు నీవేనా గానము నీవేనా - పి.బి.శ్రీనివాస్, పి.సుశీల - రచన: వరప్రసాదరావు
- చిందాలే కన్నె అందాలే మందారమాల నీ అందాలే - స్వర్ణలత, రామం - రచన: వడ్డాది
- నా ఆశ నేడురాగంబు పాడు అనురాగ హృదయం - ఘంటసాల, పి.లీల - రచన: వరప్రసాదరావు
- పూబాణం రూపం సౌశీలం చూడ దైవ సమానం - పి.సుశీల - రచన: వరప్రసాదరావు
- మరితూపులనే ఆపుమురా నేడు మురిపాలే - పి.లీల - రచన: ఎ.వేణుగోపాల్
- సింగారి నేనేరా అందం చిందే సుందరిరా - పి.లీల - రచన: వడ్డాది
మూలాలు
[మార్చు]- ↑ http://ghantasalagalamrutamu.blogspot.in/2009/06/1961.html[permanent dead link]
- ↑ "Papala Bhairavudu (1961)". Indiancine.ma. Retrieved 2023-07-26.