కార్మిక విజయం
స్వరూపం
| కార్మిక విజయం (1960 తెలుగు సినిమా) | |
| తారాగణం | జెమిని గణేశన్, బి.సరోజాదేవి, కన్నాంబ, మాలతి, ముత్తయ్య, రామస్వామి, టి.ఎస్. బాలయ్య |
|---|---|
| సంగీతం | పామర్తి |
| గీతరచన | అనిసెట్టి |
| నిర్మాణ సంస్థ | దేవర్ ఫిల్మ్స్ |
| భాష | తెలుగు |
కార్మిక విజయం 1960 జూలై 30 న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1]ఎం. ఎ. తిరుముగం దర్శకత్వంలో జెమిని గణేశన్, బి. సరోజాదేవి జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీతం పామర్తి అందించారు.
తారాగణం
[మార్చు]- జెమిని గణేశన్
- బి.సరోజాదేవి
- పసుపులేటి కన్నాంబ
- రామస్వామి
- కె.మాలతి
- టి.ఎస్.బాలయ్య
- శకుంతల
- ముత్తులక్ష్మి
- ఎస్.వి.సుబ్బయ్య
- ముత్తయ్య
- కులదైవం రాజగోపాల్
- మాస్టర్ మురళీ
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: ఎం.ఎ.తిరుముగం
- సంగీతం: కె.వి.మహదేవన్
- గీత రచయిత:అనిశెట్టి సుబ్బారావు
- మాటలు:అనిశెట్టి సుబ్బారావు
- ఛాయా గ్రహణం: సి.వి.మూర్తి
- నేపథ్య గాయకులు: అప్పారావు, పులపాక సుశీల, మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు,ఘంటసాల వెంకటేశ్వరరావు
- నిర్మాణ సంస్థ: దేవర్ ఫిలింస్
- విడుదల:30:07:1960.
పాటలు
[మార్చు]- ఆవేశం ద్వేషం ఆపదలకు మూలం అనురాగం లేనినాడు - ఘంటసాల . రచన: అనిశెట్టి.
- కావేరియే సింగారి సింగారియే కావేరి కలుసుకున్నది - మాధవపెద్ది సత్యం
- చక్కని చిన్నారీ టక్కుల వయ్యారీ రావేల సింగారి - మాధవపెద్ది సత్యం
- నను గనవా పలకవా నను వలపించవా కన్నెలలో - పి.సుశీల
- నేడే మన ఆశయమ్ము ఫలియించులే ఇల ప్రజలే ప్రభువులన్న - పి.సుశీల
- లోకమందు జనులంతా బెదరిపోయి కంపించే - పిఠాపురం నాగేశ్వరరావు బృందం
- లోకమునే అల్లుకున్న ... పద పదవోయ్ వేగ పద పదవోయ్ - మాధవపెద్ది సత్యం బృందం
- విష్ణువనీ శివుడనీ వేడుకునేమూ ఇలా విశ్వకర్మ నీవేయని - అప్పారావు బృందం