Jump to content

సికింద్రాబాద్ సి.ఐ.డి.

వికీపీడియా నుండి
సికింద్రాబాద్ సి.ఐ.డి.
(1971 తెలుగు సినిమా)
దర్శకత్వం పి.ఎ.థామస్
తారాగణం ఎం.జి.రామచంద్రన్,
వాణిశ్రీ,
నగేష్,
జ్యోతిలక్ష్మి,
నంబియార్,
అశోకన్
సంగీతం పామర్తి
నిర్మాణ సంస్థ వి.ఎస్.ప్రొడక్షన్స్
భాష తెలుగు

సికింద్రాబాద్ సి.ఐ.డి. 1971, డిసెంబర్ 9న విడుదల అయిన డబ్బింగ్ సినిమా. 1970లో విడుదలైన తమిళ సినిమా తలైవన్ దీని మూలం. వి.ఎస్.ప్రొడక్షన్స్ పతాకంపై కోమల కృష్ణారావు నిర్మించిన ఈ సినిమాకు పి.ఎ.థామస్ దర్శకత్వం వహించాడు. ఎం.జి.రామచంద్రన్, వాణిశ్రీ ప్రధాన తారాగణంగా నటించినఈ సినిమాకు పామర్తి సంగీతాన్నందించాడు/[1]

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం:పి.ఎ.థామస్
  • సంగీతం: పామర్తి
  • రచన: కోమల కృష్ణారావు
  • నిర్మాత: కోమల కృష్ణారావు
  • ఛాయాగ్రహణం: పిఎస్.నాగప్ప
  • కూర్పు: వి.రాజగోపాల్
  • కథ: ఎ.అబ్దుల్ ముతాలిబ్,
  • సంభాషణలు: ఆర్.కె.షణ్ముగం

తారాగణం

[మార్చు]
  • ఎం.జి. రామచంద్రన్ - కిశోర్
  • వాణిశ్రీ
  • నగేష్
  • నంబియార్ - కాలనాగు
  • జ్యోతిలక్ష్మి
  • అశోకన్
  • ఒ.ఎ.కె.దేవర్
  • మనోరమ
  • జి.శకుంతల
  • రామదాసు
  • రుక్మిణి
  • జయభారతి

మూలాలు

[మార్చు]
  1. "Secunderabad C I D (1971)". Indiancine.ma. Retrieved 2020-08-28.