Jump to content

కత్తిపోటు

వికీపీడియా నుండి
కత్తిపోటు
(1966 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
నిర్మాణ సంస్థ మంజుల సినీ సిండికేట్
భాష తెలుగు

కత్తిపోటు 1966లో విడుదలైన తెలుగు సినిమా. మంజుల సినీ సిండికేట్ పతాకంపై యు.విశ్వేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు వై.ఆర్. స్వామి దర్శకత్వం వహించాడు.[1] రాజ్‌కుమార్ , ఉదయ్‌కుమార్,వాణిశ్రీ, ఉదయ చంద్రికా ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు ఉపేంద్ర కుమార్, పమర్తి లు సంగీతాన్నందించారు.[2]

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకత్వం: వై.ఆర్.స్వామి
  • స్టూడియో: మంజుల సినీ సిండికేట్
  • నిర్మాత: యు.విశ్వేశ్వరరావు
  • ఛాయాగ్రాహకుడు: ఆర్.మధు
  • కూర్పు: ఆర్.హనుమంత రావు
  • స్వరకర్త: ఉపేంద్ర కుమార్, పామర్తి;
  • గీత రచయిత: కె. వడ్డాది
  • విడుదల తేదీ: 1966 ఆగస్టు 31
  • సంభాషణ: త్రిపురనేని మహారాధి
  • సంగీత దర్శకుడు: ఉపేంద్ర కుమార్, పామర్తి;
  • గాయకులు: పి.సుశీల, ఎస్.జానకి, ఎల్.ఆర్.ఈశ్వరి, పి.బి. శ్రీనివాస్

పాటల జాబితా

[మార్చు]

1.ఆడనా లేడీలా ఊ రాజా , గానం.ఎల్.ఆర్.ఈశ్వరి, రచన: వడ్డాది

2.చెంగు చెంగునా హాయిగా,గానం. పిసుశీల , రచన: వడ్డాది

3.నవమన్మదుడే నాకూ, గానం పి.సుశీల , రచన: వడ్డాది

4.రాగాల తెలించుమా, గానం.పి.బి.శ్రీనివాస్, ఎస్.జానకి , రచన: వడ్డాది

5.వేడెనురా మదనాఓ లాలనా, గానం ఎస్.జానకి, రచన: వడ్డాది.

మూలాలు

[మార్చు]
  1. మద్రాసు ఫిలిం డైరీ. 1966-97లో విడుదలైన చిత్రలు. గోటేటి బుక్స్. p. 19.
  2. "Kathi Potu (1966)". Indiancine.ma. Retrieved 2020-08-22.