రాజ్‌కుమార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డా. రాజ్‌కుమార్
జననం
సింగనల్లూరు పుట్టస్వామయ్య ముత్తురాజు

(1929-04-24)1929 ఏప్రిల్ 24
మరణం2006 ఏప్రిల్ 12(2006-04-12) (వయసు 76)
స్మారక చిహ్నంకంఠీరవ స్టుడియోస్[1]
ఇతర పేర్లుఅన్నావ్రు, రాజ్‌కుమార్
వృత్తినటుడు
గాయకుడు
క్రియాశీల సంవత్సరాలు1954–2005
ఎత్తు5 అ. 7 అం. (170 cమీ.)
ఉద్యమంగోకాక్ ఉద్యమము[2]
జీవిత భాగస్వామిపార్వతమ్మ (1953–2006; his death)
పిల్లలుశివ రాజ్‌కుమార్
రాఘవేంద్ర రాజ్‌కుమార్
పునీత్ రాజ్‌కుమార్
పూర్ణిమ
లక్ష్మి
బంధువులువిజయ్ రాఘవేంద్ర (మేనల్లుడు)
ధన్య రాంకుమార్ (మనవరాలు)

కన్నడ కంఠీరవుడు, రాజ్ కుమార్ (ఏప్రిల్ 24, 1929ఏప్రిల్ 12, 2006) గా పేరొందిన డా. సింగనల్లూరు పుట్టస్వామయ్య ముత్తురాజు కన్నడ చలనచిత్ర నటుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత.

లక్షలాది అభిమానులు "డాక్టర్. రాజ్" లేదా "అన్నావ్రు" (అన్నగారు) అని పిలిచే ఈయన కన్నడ చలనచిత్ర రంగములో అర్ధశతాబ్దము పాటు 200 సినిమాలలో నటించాడు. బంగారద మనుష్య (బంగారు మనిషి), కస్తూరి నివాస, గంధద గుడి, జీవన చైత్ర ఈయన నటించిన కొన్ని మరపురాని సినిమాలు.

మొదట శ్రీ పి.బి. శ్రీనివాస్ పాడినా, తరువాత తన పాటలు తానే పాడుకున్న రాజ్ కుమార్ సంగీత స్రష్ట, పేరొందిన గాయకుడు. తను నటించిన చిత్రాలకే కాక, నేపధ్య గాయకునిగా ఇతర నటులకు కూడా గాత్ర దానం చేశారు. ఇంకా అనేక భక్తి గీతాలు కూడా పాడారు.

తెలుగులో కాళహస్తి మహాత్యం (1954) సినిమాలో భక్త కన్నప్పగా అద్భుతంగా నటించాడు.

తొలి జీవితం

[మార్చు]

రాజ్ కుమార్ 1929, ఏప్రిల్ 24న అప్పటి మైసూరు రాజ్యంలోని గాజనూరులో కన్నడ కుటుంబంలో జన్మించాడు.[3] ఈ గ్రామం ఇప్పుడు తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో కర్ణాటక సరిహద్దు వెంట ఉంది.[4][5][6] ఈయన మాతృభాష కన్నడ. తండ్రి సింగనల్లూరు పుట్టస్వామయ్య రంగస్థల నటుడు. తల్లి లక్ష్మమ్మ. వీరి పెద్ద కొడుకైన రాజ్‌కుమార్ కు ముత్తత్తి రాయుని (హనుమంతుడు) పేరుమీద ముత్తురాజు అని పేరు పెట్టుకున్నారు.[7]

నట జీవితము

[మార్చు]

మూలాలు

[మార్చు]

పురస్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. A Rs 100 million memorial to Rajkumar Archived 2013-01-25 at Archive.today. Hindustan Times (18 April 2006).
  2. "Economic and Political Weekly – Rajkumar and Kannada Nationalism" (PDF). Bangalorenotes.com. Archived from the original (PDF) on 2013-11-01. Retrieved 2013-10-30.
  3. "Gajanur Near M.M.Hills, Chamarajanagar Karnataka". Archived from the original on 2016-03-04. Retrieved 2014-11-19.
  4. rediff.com: Nedumaran enacted drama to get me freed, says Rajakumar
  5. Rajakumar, king of Kannada cinema
  6. "Untitled-1" (PDF). Archived from the original (PDF) on 2016-03-03. Retrieved 2014-11-19.
  7. http://deccanherald.com/Archives/Apr122006/update103482006412.asp[permanent dead link]

ఇవీ చూడండి

[మార్చు]

బయటి లంకెలు

[మార్చు]